ఏడికి (కవిత)

ఏడికి (కవిత) -డా||కె.గీత 1 ఏడికి బోతున్నవే? బతుకుదెర్వుకి- ఈడనె ఉంటె ఏమైతది? బతుకు బుగ్గయితది- 2 యాడికి బోతున్నావు? పొట్ట కూటికి- ఈడేడనో నెతుక్కోరాదూ? బతుకా ఇది- 3 ఎందాక? అడగ్గూడదు- ఊళ్లోనే సూసుకుంటేనో? కూలి పనైనా లేందే- *** Continue Reading

Posted On :