కొత్త పేజీ మొదలు -సముద్రాల శ్రీదేవి గతం చేతి వేళ్ళను సుతిమెత్తగా వదిలి పెడుతూ, నేటి నిజం, గెలుపు భవితవ్యాన్ని అందుకోవాలని ప్రయత్నం. జ్ఞాపకాల నెమలీకలను భద్రంగా దాచి, గుండె గుమ్మంలో ఎదురుచూస్తుంది కొత్తదనం కోసం. నిన్నటికి,రేపటికి సంధి వారధిలా నూత్న Continue Reading
మన ‘వరాలు’ -ప్రసేన్ “పెంటకుప్పలో పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు” “వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి. ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు” వంటి వార్తలు నాకు నిత్యకృత్యం. అయితే జర్నలిస్టుగా ఈ సందర్భాలలో నేను గమనించిన Continue Reading
ఆమెప్పటికీ…..!? -సుధామురళి అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి ఆ వర్షం ఆమెకు మాత్రమే Continue Reading
వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి Continue Reading
ప్రకృతి -గిరి ప్రసాద్ చెల మల్లు కృష్ణా నదిలోని నల్లని గులకరాళ్ళ కళ్ళ చిన్నది గోదావరంత పయ్యెద పై నే వాల్చిన తలని నిమిరే నల్లమల కొండ ల్లాంటి చేతివేళ్ళ చెలి సోమశిల లాంటి ముక్కు ఉచ్చ్వాస నిశ్వాసాలకి అదురుతుంటే నా Continue Reading
అక్కమహాదేవి -గిరి ప్రసాద్ చెలమల్లు అక్కమ్మా! ఎప్పుడో ఏనాడో నీ నుండి జాలువారిన వచనం మా సమాజాన్ని సూటిగా, నగ్నంగా ప్రశ్నిస్తున్నట్లగుపిస్తుందమ్మా నీ కాయం నీ ఇష్టం ఎవ్వరికి అర్పిస్తావో ఎవ్వరి దురాక్రమణకి లొంగక అణువణువూ చెన్నకేశవ చెంత దిగంబరమో నీ Continue Reading
కనుక్కోండి -దిలీప్.వి ఆకలైతే కాదు నన్ను చంపింది పస్తులుoడి ఆకలితో అలమటించిన దినములెన్నో… పేదరికం కాదు నన్ను వల్లకాటికి చేర్చింది అయితే.. ఇన్నేళ్ల నుండి దానితోనే కదా సావాసం చేస్తున్నది కరోనాకా నేను బలిఅయినది? కాదు కాదు… అసలే కాదు దేనికి Continue Reading
ఇక్కడ- అక్కడ -కుందుర్తి కవిత పెళ్ళైన కొన్నాళ్ళకే పుట్టింటి మీద బెంగొచ్చి వచ్చా ఇక్కడ…. చిన్ననాటి స్నేహితురాళ్ళంతా కలిసి చాన్నాళ్ళయిందని వచ్చి చుట్టూ చేరారు … రుసరుసలాడుతూ, తమలోతాము గుసగుసలు చెప్పుకుంటున్నారు ఏదో నిర్ధారణకి వచ్చినట్టుగా నాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు గా నా ఆత్మగౌరవం నన్ను నిలదీసింది నీకసలు ఆత్మసాక్షి అంటూ ఉందా అని చిన్నప్పటినుండీ వేలు వదలకుండా నీతోనే నడిచిన నీ చిరకాల స్నేహితురాలిని ఈరోజు ఎవరెవరి కోసమో వదిలెళ్ళిపోతావా అని ఎవరో కాదు నా వాళ్ళే అని సంకోచంగానే నాకు నేను సర్ది చెప్పుకున్నాను కనీసం అప్పుడప్పుడైనా పలకరించవేమని చిందులు తొక్కుతూ చటుక్కున చక్కా పోయిందది , నామీద కాసింతైనా మర్యాద లేకుండా !! Continue Reading
వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి Continue Reading
నీవు లేని రోజు -చందలూరి నారాయణరావు ఓ ప్రియతమా! నీవు ప్రక్కన లేని ఒక్క రోజు ఒక పూవు అడిగింది నా అవసరం యిప్పుడెందుకని? ఓ పాట నిలదీసింది నా హాయి అవసరమేమని? ఓ రాత్రి ఆశర్యపడింది ఈనాటి కలను ఏమిచేస్తావని? Continue Reading