image_print

కన్నీటి సాంద్రత… ఆశల తలం… (కవిత)

కన్నీటి సాంద్రత… ఆశల తలం… -దిలీప్.వి అక్కడెక్కడో బాంబుపేలిన ఘటన ఇక్కడేవరి హృదయాన్నో తూటా చీల్చుతున్న సంఘటన నీకిప్పుడూ ఉత్త వార్తలు మాత్రమే… ఆ పక్కనే ఛానల్ మార్చితే మెరిసిన ఆఫర్ ప్రకటన చేతిలోని మాయా తెరపై నీ మునివేళ్ళ వెతుకులాట రాతిరి రోడ్డు మీద కుక్కపిల్ల ఏడుపు గొంతు రోడ్డుపక్కన గుడిసె నుండి గట్టిగా ఏడిస్తే ఆకలెక్కువైతుందని చిన్నపిల్లల మూలుగులు ఒకదానికొకటి శృతి కలిసినట్టు సాగుతుంటే కర్ణభేరి నోటిలో ఇయర్ బడ్స్ పోస్తున్న పాప్ పాటల […]

Continue Reading
Posted On :

కనుక్కోండి (కవిత)

కనుక్కోండి -దిలీప్.వి ఆకలైతే కాదు నన్ను చంపింది పస్తులుoడి ఆకలితో అలమటించిన దినములెన్నో… పేదరికం కాదు నన్ను వల్లకాటికి చేర్చింది అయితే.. ఇన్నేళ్ల నుండి దానితోనే కదా సావాసం చేస్తున్నది కరోనాకా నేను బలిఅయినది? కాదు కాదు… అసలే కాదు దేనికి నేను బలి అయిందో తెలియదా మీకు? ఇంటికి చేరుతానని ఇంటికి దీపమైతానని నన్ను నడిపించిన ఆశ విగతజీవిగా మారి కన్నవారికి మిగిల్చిన నిరాశ కారకులెవరో కనుక్కోండని ప్రశ్నగా మారి వెళుతున్న… ***** దిలీప్.వినా పేరు […]

Continue Reading
Posted On :