పరంపర (కవిత)
పరంపర -బండి అనూరాధ మరలిపోయినాయధాస్థితిలో తిరిగి నిన్ను నిలిపే కాలస్ప్రుహ ఏదో వెన్నునంటే ఉంటుందెందుకో. ఆగి చూసుకుంటే-విడిచివచ్చినవేం పెద్ద బాధించవు.అంతర్లీనమై కొంత దుఃఖాన్ని నిక్షిప్తం చేస్తాయ్. అంతే. కొంచం సమయం చిక్కి వెనుకకి ప్రయాణమై చూసుకోలనుకుంటేఒక్క అద్దముంటుంది లోన. అంతే ముందుకుపోయే ఉత్సాహమో చింతనోఏదయితేనేం ఒక కొనసాగింపుకిక్షణాల ముస్తాబుని Continue Reading