ప్రమద- ఆశా భోంస్లే

ప్రమద భారతసంగీతసామ్రాజ్ఞి- ఆశాభోంస్లే -నీరజ వింజామరం  “దమ్మారోదమ్.. . .. మిట్ జాయే గమ్ ”అనితరతరాలుగా యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్న స్వరం, “యే మేరా దిల్యార్ కా దీవానా”అనిహృదయాలను కవ్వించే స్వరం, “మేరా కుచ్ సామాన్తుమ్హారే పాస్ పడా హై ”అని గుండె తలుపులను తట్టిన స్వరం, “తోరామన్  దర్పణ్కహలాయే ”అని మనను అంతర్ముఖులను చేసే శాంతమైన స్వరం “దిల్ చీజ్ క్యా హైఆప్ మేరీ జాన్ లీజియే”అంటూ తనతో పాటు గజల్ ప్రపంచంలోకి మన మనసులను తీసికెళ్లిపోయే […]

Continue Reading
Posted On :