మా నాయనమ్మ కథలు-1 ఉప్పుడు పిండి
మా నాయనమ్మ కథలు-1 ఉప్పుడు పిండి -లక్ష్మిమదన్ బడి నుండి వచ్చి బాగ్ ఇంట్లో పెట్టీ స్నేహితులతో ఆటలకి వెళ్ళాను. ఇంటి ముందు పెద్ద అరుగులు అక్కడే మా ఆట. వాడలోని పిల్లలు కూడా జత చేరారు. ఇంటి ముందు చాలా ఆటలు ఆడే వాళ్ళము చారు పత్తర్, తొక్కుడు బిళ్ళ, తాడాట ఇంకా ముట్టిచ్చుకునే ఆట ఆడుకునే వాళ్ళము, దాన్ని తుడుము ఆట అని కూడా అనేవాళ్ళము. అలసిపోయే వరకు ఆడుతూనే ఉండేవాళ్ళము సమయపాలన లేనే […]
Continue Reading
