సంపాదకీయం-మే, 2026

“నెచ్చెలి”మాట గెలుపు – ఓటమి -డా|| కె.గీత  గెలుపోటములు ఓటమి గెలుపులు లేనిదెక్కడ? మనుషుల మధ్య పార్టీల మధ్య రాష్ట్రాల మధ్య దేశాల మధ్య ఉన్నవి రెండే పంచుకోక తప్పదు ఒకరి గెలుపు మరొకరి ఓటమి ఒకరి ఓటమి మరొకరి గెలుపు అన్నిసార్లూ గెలుపు లేనట్లే అన్నిసార్లూ ఓటమి కూడా ఉండదు అయినా గెలుపంటే జీవితానికి సరిపడా సంబరం స్థితప్రజ్ఞత కోల్పోయిన గెలుపు మైమరపు కమ్ముకున్న గెలుపు ఓటమంటే జీవించడానికి సరిపోని నిరాశ నిస్పృహ చేతుల్లో చేతల్లో […]

Continue Reading
Posted On :