image_print

సత్యభామా పరిణయము

సత్యభామా పరిణయము (లేక) నీలాపనిందాపరిహారము అను ఆంధ్రనాటక ఫ్రబంధము  శ్రీమాన్ వింజమూరి వీరరాఘవాచార్య విరచితం 1896 –సంధ్యా వింజమూరి సమీక్ష “బాణౌచిష్టం ఇదం జగత్” అన్నట్లు బాణభట్టుడు ఏడవ శతాబ్దంలో హర్షచరిత్ర రచించి కావ్య రచనకి శ్రీకారం చుట్టినప్పటి నుండి ఆంధ్ర దేశంలో అనేక పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక రచనలు వెలువడ్డాయి. కానీ, ఆ కాలంలో వాటి పరిరక్షణా విధానం అంత అభివృద్ధి చెందలేదు. ఫలితంగా అనేక  సాహిత్య రత్నాల జాడా కూడా తెలియకుండా పోయింది. ఈ నాడు ముద్రణా […]

Continue Reading

కర్ణాటక సంగీత మార్గదర్శి – వింజమూరి వరదరాజ అయ్యంగార్

ఆకాశవాణి కర్ణాటక సంగీత మార్గదర్శి – వింజమూరి వరదరాజ అయ్యంగార్ (ఆకాశవాణి కర్నాటక సంగీత వినూత్న ప్రక్రియావిష్కర్త) (1939 – 1966) –సంధ్యా వింజమూరి గ్రంథ సమీక్ష           ఈనాడు మనం ఆకాశవాణీ, రేడియోల పేర్లతో పిలిచే ప్రసార కేంద్రం భారత దేశంలో మొట్టమొదటిగా  “ది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెని” పేరిట జులై 23, 1927 న బ్రిటీష్ వారి పాలన సమయంలో ఆరంభించబడింది. కానీ ఆ కంపెనీ 3 సంవత్సరాలలోనే […]

Continue Reading