పౌరాణిక గాథలు -40- జలంధరుడు కథ

పౌరాణిక గాథలు -40 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి జలంధరుడు కథ పూర్వం బ్రహ్మాది దేవతలు మన్మథుణ్ణి పిలిచి శివుడికి పార్వతీదేవిని ఇచ్చి కళ్యాణం జరిపించాలి అందుకు నువ్వొక సహాయం చెయ్యాలి అని అడిగారు. మన్మథుడు తను చెయ్యవలసిన పనేమిటో చెప్పమన్నాడు. నువ్వొక పూలబాణం శివుడి మీద వేసావంటే మా పని తేలికవుతుంది అన్నారు. దేవతలంతటి వాళ్ళు అడిగినప్పుడు కాదు అనలేడు కదా… తనకు అప్పగించిన పని పూర్తి చేశాడు. శివుడు ఊరుకుంటాడా? కోపంతో మూడో కన్ను తెరిచాడు […]

Continue Reading