జీవితాగ్నిలో పుటం పెట్టిన స్వర్ణం
జీవితాగ్నిలో పుటం పెట్టిన స్వర్ణం -ఎన్ వేణుగోపాల్ ఆమె స్వర్ణ. నామవాచకం కాదు, సర్వనామం. మనందరికీ, ముఖ్యంగా మధ్యతరగతికి తెలిసిన వ్యక్తి. ఇల్లు ఊడ్చే, తుడిచే మనిషి. అంట్లు తోమే మనిషి. బట్టలుతికే మనిషి. బట్టలు ఇస్త్రీ చేసి పెట్టే మనిషి. వంట చేసి పెట్టే మనిషి. చిన్న పిల్లలనూ, వృద్ధులనూ చూసుకునే మనిషి. బజారు నుంచి కూరగాయలూ సరుకులూ తెచ్చే మనిషి. ఎవరు లేకపోతే మధ్యతరగతి గృహాలు, ముఖ్యంగా భార్యాభర్తలు ఉద్యోగస్తులైన కుటుంబ జీవితాలు నడవడం […]
Continue Reading
