అనుసృజన – నది

అనుసృజన నది మూలం : కేదార్నాథ్ సింగ్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఈ భూమి మీద అన్ని నాగరికతలు నదీ తీరాలలో ప్రారంభమై, స్థిరపడి సంస్కృతిగా అభివృద్ధి చెందాయి. కవి కేదార్నాథ్ సింగ్ నదితో మనిషికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ కవితలో చెప్పారు. మనిషి ఎక్కడున్నా నదితో సంబంధం తెగిపోదు. అత్యాధునికమైన జీవితం గడిపే వ్యక్తి శారీరకంగా నదికి దూరమైనా, అది (అతనిలో) ప్రవహిస్తూనే ఉంటుంది. *** నువ్వు నెమ్మదిగా నడిస్తే నిన్ను తాకుతుంది సుతారంగా […]

Continue Reading
Posted On :