బతుకు చిత్రం నవల (భాగం-32)
బతుకు చిత్రం-32 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత *** ఆ రోజు ఉదయాన్నే దేవత వచ్చింది. కమలను హాస్పిటల్కు తీసుకురావాలని గుర్తు చేయడానికి. జాజులమ్మ పై కోపం […]
Continue Reading







