ఈ తరం నడక-24 సుజాత వేల్పూరి
ఈ తరం నడక – 24 సుజాత వేల్పూరి -రూపరుక్మిణి మట్టిలో మాణిక్యాలు పల్నాటి మట్టిలో పుట్టిన మాణిక్యం వంటి మగువలు తమని తాము ఎలా నిర్మించుకున్నారో, ఎలా వారి జీవితాన్ని నిలబెట్టుకున్నారో చెప్పే కథలు ఈ పల్నాడు కథలు. మగువలు ఏ ఇంటికైనా వెలుగే. ఆ వెలుగు ఓ తోడును కోరుకుంటే ఆ తోడు నాలుగు గోడల మధ్య చీకటితో వారి జీవితాన్ని కమ్మేస్తే, వెలుగు నింపుతూ తమను తాము కొవ్వొత్తిలా కరిగించుకుంటూ, తన చుట్టూ […]
Continue Reading
