బహదూర్ (ఒక వీర సైనికుడు) (కథ)
బహదూర్ (ఒక వీర సైనికుడు) -పద్మావతి నీలంరాజు కాశ్మీర్ వెళ్ళడం ఒక అనుభూతి ! ఒక భయం! ఒక్కసారయినా కాశ్మీరం అందాలను చూడాలన్న ఆశ మనసుని వదలకపోవడంతో కాశ్మీర్ కి బయలుదేరాము ఉత్సాహంగా. మొదటిసారి కాశ్మీర్ వెళ్లడం చేత విమానం ఎక్కినప్పటి నుండి ఆ సుందర ప్రదేశం గురించిన ఊహలతో మనసు నిండిపోయింది. కాశ్మీర్ పరిసరాల దగ్గరికి వెళ్లే కొద్దీ వెండి కొండలు దర్శనమిస్తున్నాయి. వాటి పైనుంచి విమానం వెళ్తూ ఉంటే విమానం కిటికీ నుంచి బయటికి […]
Continue Reading
