image_print

అరుణ వర్ణం (కథ)

అరుణ వర్ణం -వజ్జీరు ప్రదీప్ ఆకాశం నిశీవర్ణపు దుప్పటి పరుచుకుంది. మనుషుల అలికిడి సద్దుమణిగింది, దూరంగా కట్టు కాలువ వంతెన మీద నుండి పోతున్న బొగ్గు లారీలు చిన్న చిన్న వాహనాలు తప్ప ఊరి వాతావరణమంతా నిర్మానుషంగా మారింది, గాలి దుమారానికి ఊరిలో కరెంట్ కూడా లేదు చేతిలో కట్టెను అనుకోసం పట్టుకున్నాడు రాజేందర్, వాడకచ్చు నేస్తాలు ఎవరైనా చూస్తారేమోనని నెమ్మదిగా అటూ ఇటూ పరిశీలించుకుంటూ వాళ్ళ పానాది దాటీ మరో పానాదిలకు గభ గభ నడిచిండు. […]

Continue Reading
Posted On :