image_print

చరిత్రలో వారణాసి పట్టణం – 4

చరిత్రలో వారణాసి పట్టణం – 4 -బొల్లోజు బాబా అల్లర్లు మత ఘర్షణలు 1809లో జ్ఞానవాపి మసీదు నుండి ముస్లిములను బయటకు పంపివేయాలనే నినాదంతో పెద్దఎత్తున మతఘర్షణలు జరిగాయి. కాశిలో 50 మసీదులు నేలమట్టం చేయబడ్డాయి. ఆనాటి మేజిస్ట్రేట్ Watson, జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించి ముస్లిములు అక్కడ నుండి తొలిగిపోవాలని ఆదేశించమని ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, ప్రభుత్వం అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ March 28, 1810 న వ్రాసిన ఒక ఉత్తరంలో “ఆ మసీదు ఎలాకట్టారన్నది […]

Continue Reading

చరిత్రలో వారణాసి పట్టణం – 3

చరిత్రలో వారణాసి పట్టణం – 3 -బొల్లోజు బాబా కాశీ ఆలయాల విధ్వంసాలు– పునర్నిర్మాణాలు 1194CEలో మహమ్మద్ఘోరి సేనాని కుతుబుద్దిన్ ఐబెక్కాశిని ఆక్రమించుకొని గాహాదవాల వంశానికి చెందిన జయచంద్రుని శిరచ్ఛేధనం గావించి, అక్కడిబౌద్ధ, హిందూ, ఆలయాలను ధ్వంసం చేసాడు. అలా గాహాదవాల వంశం ఘోరమైన పరాజయంతో సమసిపోయింది. కాశి హిందూ పుణ్యక్షేత్రంగా క్రమక్రమంగా విస్తరిస్తున్నప్పటికీ సారనాథ్ కూడా ప్రముఖ బౌద్ధక్షేత్రంగా సమాంతరంగా చాలా కాలం మనుగడ సాగించింది. కుతుబుద్దిన్ ఐబెక్కాశినిలు కాశిని, సారనాథ్ ని నేలమట్టం చేసాక, […]

Continue Reading

చరిత్రలో వారణాసి పట్టణం – 2

చరిత్రలో వారణాసి పట్టణం – 2 -బొల్లోజు బాబా 3. కాశీనగరప్రాచీనత కాశీకి ఉత్తరంవైపున ఉన్న వారణనదీ తీరం పై ఉన్న రాజ్ఘాట్వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలు కాశీ ప్రాచీనతను తెలియచేసాయి. ఈ తవ్వకాలలో BCE తొమ్మిదో శతాబ్దానికి చెందిన కోటగోడలు, కుండ పెంకులు, ఇతర వస్తువులు లభించాయి. అవి ముక్తేశ్వర భట్టారక అని పేరుకల ఆరవ శతాబ్దానికి చెందిన ఒక ముద్ర లభించింది. ఇది బహుశా కాశిలోని అవిముక్తేశ్వర ఆలయ ప్రధాన అర్చకుని ముద్ర/సీల్ కావచ్చును. […]

Continue Reading

చరిత్రలో వారణాసి పట్టణం – 1

చరిత్రలో వారణాసి పట్టణం – 1 -బొల్లోజు బాబా కాశి నేల ఎంతో మంది ఆథ్యాత్మిక వేత్తలను ఆకర్షించింది. బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు ఇక్కడకు వచ్చి తమవచనాలను బోధించారు. కాశిలో సంస్కృతం నేర్చుకోవటానికి ఎంతో మంది యువకులు దేశం నలుమూలల నుండి వచ్చేవారు. తాను రాసిన పద్యాలలో దోషాలున్నాయని పండితులు పరిహసించటంతో పట్టుదలతో ఇల్లు విడిచి కాశీవెళ్ళి సంస్కృతం నేర్చుకొని వచ్చినట్లు తన ఆత్మకథలో చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి చెప్పుకొన్నారు. ఏనుగుల వీరాస్వామి రచించిన కాశీయాత్ర చరిత్ర తెలుగులో […]

Continue Reading