శ్రీశ్రీ సంసార ప్రస్థానం – సరోజా శ్రీశ్రీ
శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం – సరోజా శ్రీ. శ్రీ. – ప్రొ.కిన్నెర శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం “All biographies like all autobiographies like all narratives tell one story in place of another” – Helene Cixous. తెలుగు సమాజంలో “జీవిత చరిత్ర”, ‘ఆత్మకథ’ ఒక సాహిత్య రూపంగా బలపడలేదు. ఆమాట కొస్తే, పాశ్చాత్య సమాజంలో ఆధునిక ఆత్మకథకు ప్రారంభవాచకంగా “Confessions” (Saint Augustine) క్రీ.శ. నాలుగవ శతాబ్దంలోనే రాయబడినప్పటికీ 18వ […]
Continue Reading
