బొమ్మల్కతలు-31
బొమ్మల్కతలు-31 -గిరిధర్ పొట్టేపాళెం జీవితంలో ప్రతిదీ సహజత్వం కోల్పోయి కృత్రిమత్వం సంతరించుకునే కాలం వచ్చేసింది, మెల్లి మెల్లిగా అందరి జీవితాల్నీ మబ్బుల్లా కమ్ముకుంటోంది. ఆ మబ్బుల మసకల్లోకి కొంచెం కొంచెంగా ప్రవేశిస్తున్నాం. మన ప్రమేయం ఉన్నా లేకున్నా, అందులో ప్రవేశం తప్పనిసరి అవుతున్న పరిస్థితి. అమ్మమ్మలు, తాతయ్య లు, తాత, బామ్మల్ని సైతం అందులోకి తోసేస్తూ ఆ మబ్బులు కమ్ముకుని జీవితాల్ని కప్పేస్తున్నాయి. నిద్దర లేచాక గుడ్ మార్నింగ్ నుంచి […]
Continue Reading