image_print

ముంగిట్లో రావిచెట్టు (హిందీ: `आंगन का पीपल’ – డా. లతాఅగ్రవాల్ గారి కథ)

ముంగిట్లో రావిచెట్టు आंगन का पीपल హిందీ మూలం – – డా. లతాఅగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు జర్నలిజంలో ఎం.జె. చదువుతున్న నిషూ ఈసారి పట్నం నుంచి పల్లెటూరికి వచ్చినప్పుడు తనలో కొంచెం మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తన వ్యవహారంలో జర్నలిజం స్పష్టంగా గోచరిస్తోంది. చిన్న చిన్న విషయాలకి కూడా ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ లాంటి ప్రశ్నలు ఇప్పటివరకూ ఆమె మనస్సులోనే ఉండేవి. కాని ఇప్పుడు అవి తన నోట్లోంచి […]

Continue Reading

31 రోజుల నెల (హిందీ: “31 का महीना” డా. లతా అగ్రవాల్ గారి కథ)

31 రోజుల నెల 31 का महीना హిందీ మూలం – డా. లతా అగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు కాంత తన కష్టసుఖాలు నాతో చెప్పుకుంటూ ఉంటుంది. నేను కూడా వీలయినంత వరకు నా సఖీధర్మాన్ని నిజాయితీతో నిర్వహిస్తున్నాను. కాని ఇవాళ ఎందుకో ఏదో విషయాన్ని కాంత దాచటానికి ప్రయత్నిస్తోందని నాకనిపించింది. ఆమె ముఖంలో ఒక మొహమాటంలాంటిది కనిపించింది. తను మాటిమాటికీ పైకి మెట్లవైపు ఏకాగ్రంగా చూస్తోంది. అప్పుడే మనుమరాలు […]

Continue Reading