సెలయేటి దివిటీ
సెలయేటి దివిటీ– Dr. K. Geeta తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించిన డా|| కె.గీతా మాధవి “కె.గీత” పేరుతో కవయిత్రిగా రచనా ప్రపంచానికి గత పాతికేళ్లుగా చిరపరిచితురాలు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త శ్రీ సత్యన్నారాయణ, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలోని సన్నీవేల్ లో నివాసముంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగులో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర […]
Continue Reading