సంపాదకీయం-సెప్టెంబరు, 2019
“నెచ్చెలి”మాట “రోజుకి ఇరవైనాలుగ్గంటలే” -డా|| కె.గీత నన్ను చాలా మంది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు “మీకు టైం ఎలా సరిపోతుందండీ” అని. నిజానికి సమయం మనకు ఎప్పుడూ సరిపోదు. మనమే సరిపెట్టుకోవాలి, జీవితంలో చాలా చాలీచాలని వాటిల్లాగే! ఇందులో ఓ గొప్ప విషయం ఏవిటంటే ప్రపంచంలో అందరూ ఇక్కడ సమానులు కావడం! రాజూ పేదా తేడా లేనిది సమయం ఒక్కటే!! ఓహో! ఏ మనిషికీ మరో మనిషితో పోలిక లేకుండా ఎంతో విలక్షణమైన ఈ ప్రపంచంలో ఏ […]
Continue Reading