విషాద కామరూప
విషాద కామరూప -అనురాధ నాదెళ్ల రచనః ఇందిరా గోస్వామి అనువాదంః గంగిశెట్టి లక్ష్మీనారాయణ కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ‘’విషాద కామరూప’’ నవలా రచయిత్రి ఇందిరా గోస్వామి. ఈ నవలను కామరూప మాండలికంలో ‘’ఊనే ఖోవా హౌదా’’ Continue Reading
విషాద కామరూప -అనురాధ నాదెళ్ల రచనః ఇందిరా గోస్వామి అనువాదంః గంగిశెట్టి లక్ష్మీనారాయణ కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ‘’విషాద కామరూప’’ నవలా రచయిత్రి ఇందిరా గోస్వామి. ఈ నవలను కామరూప మాండలికంలో ‘’ఊనే ఖోవా హౌదా’’ Continue Reading
సర్వధారి- సంవేదనల కవితాఝరి -వురిమళ్ల సునంద కవితా సంపుటి పేరు చూడగానే ఇది సర్వధారి సంవత్సరానికి సంబంధించి రాసిన కవితలు కావచ్చు అనే అపోహ కలగడం సహజం.. కవయిత్రి ఇందులో మనిషి జీవితంలోని ఆశలు,ఆశయాలు స్నేహం.స్వప్నాలు, భావోద్వేగాలు, ఉద్యోగం పండుగలు పబ్బాలు, Continue Reading
జోగినీ మంజమ్మ – ఆత్మ కథ -పి.జ్యోతి కర్ణాటక జానపద అకాడేమీకి అధ్యక్షురాలిగా నియమించబడ్డ తొలి ట్రాన్స్జెండర్ మహిళ మంజెమ్మ ఆత్మకథ యొక్క తెలుగు అనువాదం ఇది. డా. చంద్రప్ప సోబటి దీన్ని కన్నడలో రాస్తే, రంగనాధ రామచంద్రరావు Continue Reading
పరిశోధకులకు కరదీపిక-సిరికోన భారతి -రాయదుర్గం విజయలక్ష్మి “నేర్చుకుంటూ నేర్పిస్తుంటాం, పంచుకుంటూ పెంచుకుంటాం” అనే ధ్యేయంతో, ‘సాహిత్య సిరికోన’ వాక్స్థలిలో వచ్చిన, విలువైన,పరిశోధనాత్మకమైన వ్యాసాలతో, విద్వత్చర్చలతో వెలసిన, “సిరికోన భారతి” అన్న పుస్తకం, తెలుగు సాహితీ వనంలో కొత్తగా నాటబడిన, సురభిళసుమాలను Continue Reading
మాలతి కథలు -అనురాధ నాదెళ్ల పుస్తకాల్ని ప్రేమించేవారికి కథల పుస్తకాలంటే మరింత ప్రేమ సహజం. ఒక రచయిత లేదా రచయిత్రి వివిధ కథావస్తువులతో రాసిన కొన్ని కథలను ఒకేసారి, ఒకేచోట ఒక కథల సంపుటిగా చదవటం బావుంటుంది. ఆ రచయిత శైలిని తెలుసుకోవటమేకాక, Continue Reading
ఆపత్కాల ప్రకంపనల రికార్డే ” అవలోకనం” -నాంపల్లి సుజాత కనీ వినీ ఎరుగని ఓ చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్నీ గడగడ లాడిస్తోంది..కరోనా వైరస్ కోవిడ్-19 చైనా లోని ఊహాన్ లో పుట్టి ఇతరప్రాంతాలకు సంక్రమిస్తున్నదనీ…లేదా బయోవార్ లో భాగంగా శత్రుదేశాలు Continue Reading
డార్క్ ఫాంటసీ కవితా సంపుటి పై సమీక్ష -గిరి ప్రసాద్ చెలమల్లు ప్రేమ కవితల సమాహారం అద్భుత ఊహల సామ్రాజ్య అక్షరీకరణలో ఫలవంతమైన రచయిత్రి గీతా వెల్లంకి గారి తొలి డార్క్ ఫాంటసీ సంపుటికి ముందుమాట డాక్టర్ నాగసూరి వేణు గోపాల్ వ్రాస్తూ రచయిత్రి కున్న Continue Reading
“ నది అంచున నడుస్తూ ” – ఒక ఆర్ద్ర స్పందన -డా. నల్లపనేని విజయలక్ష్మి “ నది అంచున నడుస్తూ ” కవితా సంపుటి రచయిత్రి డా.చిల్లర భవానీ దేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆంగ్ల ,హిందీ సాహిత్యాలలో పాండిత్యం కలిగినవారు. Continue Reading
చదువు తీర్చిన జీవితం — కాళ్ళకూరి శేషమ్మ -పి.జ్యోతి “చదువు తీర్చిన జీవితం” – ఒక సామాన్య మహిళ ఆత్మకథ అనే టాగ్ లైన్ తో వచ్చిన ఈ పుస్తకం కాళ్ళకూరి శేషమ్మ గారి ఆత్మ కథ. తెలుగులో మహిళలు రాసిన Continue Reading
మానవీయ విలువల పరిమళాలు (జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద సాహిత్య ప్రక్రియల్లో పాఠకులను అత్యంత ప్రభావితం చేసే శక్తి కథ/ కథానికు ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.పిల్లలు పెద్దలు వినడానికి చదవడానికి చెవి కోసుకునే ఈ ప్రక్రియ సాహిత్యంలో Continue Reading
రెక్కల పిల్ల -పి.జ్యోతి జీవితంలోని ప్రతి మలుపులో, స్థితిలో అనుభవాలు, అనుభూతులు ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటాయి. వాటికి స్పందించే పరిపక్వత అందరిలో ఒకేలా ఉండదు. ఒకొక్క మనిషి జీవితం మరొకరితో పోల్చితే అస్సలు ఒకేలా ఉండదు. కొందరి బాల్యం అనుభవాల Continue Reading
నిజం చెప్తున్నా ఒక హిజ్రా ఆత్మకథ -అనురాధ నాదెళ్ల “మనం తరచుగా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే సమాజపు అంచులలో బతికేవారికి ఈ హక్కులు అందుబాటులో ఉన్నాయా?” అంటూ ఆత్మకథ చెబుతున్న ఎ. రేవతి తన ముందుమాటలో Continue Reading
నిర్భయాకాశం కింద అనిశెట్టి రజిత కవితాసంపుటిపై సమీక్ష -వురిమళ్ల సునంద కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేదే కవిత్వమన్న శ్రీ శ్రీ గారి మాటలకు కొనసాగింపు ఈ కవితా సంపుటని చెప్పవచ్చు.పీడిత తాడిత ప్రజల పక్షాన నిలిచి ఆధిపత్య అరాచక వర్గాలపై Continue Reading
భారతదేశ జైలు లో ఒక విదేశీ మహిళ పోరాటం – మేరీ టైలర్ అనుభవాలు -పి.జ్యోతి నేను ఎనిమదవ తరగతిలో ఉన్నప్పుడనుకుంటా “భారతదేశంలో నా జైలు జీవితం” అనే ఈ పుస్తకాన్ని మొదట చదివాను, అప్పుడు ఏం అర్ధమయ్యిందో కాని భారతదేశ జైలులో Continue Reading
రైలుబడి -అనురాధ నాదెళ్ల రచన: టెట్సుకో కురొయనాగి అనువాదం: ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్ మనం మట్లాడుకోబోతున్న పుస్తకం చదువుతున్నంతసేపూ మన పెదవులమీద చిరునవ్వు చెరగనివ్వదు. చదువుతున్న అందరినీ బడికెళ్లే పిల్లలుగా మార్చేస్తుంది. మనల్ని మంత్రించి, బాల్యపు లోకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పటికే ఊహించేసి Continue Reading
నీలి మేఘాలు -వురిమళ్ల సునంద కవిత్వం అంటే ఒక అన్వేషణ,ఒక తీరని వేదన,కవిత్వమొక జలపాతం. కవిత్వాన్ని తూచడానికి తూనికరాళ్ళు ఉండవంటారు చలం. అక్షరాన్ని అణువుగా అనుకుంటే ఆటంబాంబు లోని అణుశక్తి కవిత్వమని చెప్పవచ్చు. అక్షరాలను పూవులతో పోలిస్తే ఆ పూలు వెదజల్లే Continue Reading
కథాపరిచయం నేను చంపిన అమ్మాయి – ఆనంద -జానకి చామర్తి ఆ తరం కన్నడకథకులలో మాస్తిగారి తరువాత ఎక్కువ ప్రజాదరణ పొందిన రచయిత అజ్జింపుర సీతారామం ( ఆనంద)గారు. వారు వ్రాసిన కథలలో మంచిపేరు పొందిన కథ ‘ నాను కొంద Continue Reading
విరోధాభాస (ఝాన్సీ కొప్పిశెట్టి నవల పై సమీక్ష) -డా.సిహెచ్. సుశీల అతివేగంగా మారిపోతున్న ప్రపంచపోకడలు అన్ని రంగాలకూ వర్తించినట్లే మానవసంబంధాలు, ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలకు కూడ వర్తిస్తూ, “ ఆత్మాభిమానం, వ్యక్తిత్వం” వంటి వాటిని బీటలు వారేలా గట్టి దెబ్బే కొడుతున్నాయి. Continue Reading
మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి – మైధిలీ శివరామన్ – పి.జ్యోతి ఈ ప్రపంచంలో ఎందరో స్త్రీలు పుడుతున్నారు, చనిపోతున్నారు. కొందర్ని మనం మనకు అనుకూలంగా గుర్తుపెట్టుకుంటాం, మనం అనుకున్న విధంగా కొందరు లేరని ఆశ్చర్యపడతాం. కాని మన తోటి సామాన్య స్త్రీలను Continue Reading
అదిగో ద్వారక (డా. చింతకింది శ్రీనివాసరావు) -అనురాధ నాదెళ్ల తమ పాలనలో ఉన్న ప్రజలని ఎక్కువ తక్కువ వర్గాలుగా విభజించి, ఆ విభజన బలంతో అదే ప్రజలమీద పెత్తనం చేసే స్వార్థపరులైన అధికారవర్గం, ఆ విభజన వెనుక ఉన్న అసలు తత్త్వం Continue Reading
అభిమత -వురిమళ్ల సునంద కవిత్వాన్ని చూడగానే ముందుగా మనసులో కొన్ని రకాల ప్రశ్నలు మెదులుతుంటాయి.. అది సామాజిక బాధ్యత గల కవిత్వమా.. స్వీయానుభవాల వ్యక్తీకరణా? భావోద్వేగాలతో ముడిపడిన స్పందనా… అస్తిత్వ స్పృహ.. సమస్యలకు పరిష్కారమా.. అని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికే Continue Reading
పౌలస్త్యహృదయం దాశరథి విజయం-2 -వసుధారాణి హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’ తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి సమీక్ష రెండవ భాగం పౌలస్త్య రావణుని హృదయం నరజాతులన్నింటినీ ఏకీకృతం చేసి వారందని రక్ష సంస్కృతిలో వైదిక ధర్మం ఆచరించేలా Continue Reading
“అరికాళ్ళ కింది మంటలు” (శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథ పై సమీక్ష) -జానకి చామర్తి ఆ అమ్మాయి తీరి కూచుని తన కష్టాలు ఏమీ చెప్పుకోలేదు ఆ కథలో. అసలు కూచోడానికి తీరికేది? ఇక ఎవరికైనా చెప్పుకోవడం Continue Reading
మరల సేద్యానికి – శివరాం కారంత్ (1902-1997) -అనురాధ నాదెళ్ల ‘మరల సేద్యానికి’ నవల కన్నడంలో శ్రీ శివరాం కారంత్ 1941 లో ‘మరళి మణ్ణిగె’ పేరుతో రాసారు. శివరాం కారంత్ Continue Reading
అర్థనారీశ్వరులకే అవమానమా…? ( ‘అస్మిత ‘కథల సంకలనం పై సమీక్ష ) -వురిమళ్ల సునంద అస్మిత అనగానే. మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది ఓ అహంభావి.. అహంకారంతో ముట ముట లాడే ఓ రూపం.. ఆవేశంగా విరుచుకుపడే ఓ కెరటం.. కానీ Continue Reading
పౌలస్త్యహృదయం దాశరథి విజయం -వసుధారాణి హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’ తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి ఈ పుస్తకాన్ని చదవటం గొప్ప అనుభవం.సమీక్ష చేయపూనటం గొప్ప సాహసం.బాపు అందించిన బొమ్మ అద్భుతం. హిందీ మూల రచయిత Continue Reading
మల్లు స్వరాజ్యం గారి ఆత్మ కథ – నా గొంతే తుపాకి తూట -పి.జ్యోతి “నా గొంతే తుపాకి తూట” మల్లు స్వరాజ్యం గారి ఆత్మకథ. తాము నమ్ముకున్న దారిలో సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే ఇటువంటి వ్యక్తుల జీవితాలను Continue Reading
మా బతుకులు – బేబీ కాంబ్లే -పి.జ్యోతి సమాజంలోని ఆణిచివేతను దానివెనుక ఉన్న మానవ స్వార్ధాన్ని అర్ధం చేసుకోకపోతే వ్యక్తులుగా, మనుషులుగా మనం ఎదగలేం. ఎటువంటి అణిచివేత అయినా బలవంతులు బలహీనులను లోబరుచుకోవడానికి ఉపయోగించిన ఆయుధమే. ఆశ్చర్యంగా అణిచివేత పై పోరాటం Continue Reading
సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు -అనురాధ నాదెళ్ల సాహిల్ వస్తాడా? ఏమో… నమ్మకాన్ని కలిగించే పరిస్థితులేవీ?! వర్తమానంలో బతకమంటూ ఇప్పుడు చాలామందే చెబుతున్నారు. ఇదివరకెప్పుడూ వర్తమానానికి ఇంత ప్రాధాన్యం లేదా అంటే ఉంది. వర్తమానాన్ని present అని పిలుచుకోవటంలో ఉన్న అర్థాన్ని Continue Reading
స(ప్త)మస్త ఋతువుల సంవేదన ఆమె కవిత్వం (ఏడో ఋతువు కవితా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద వైష్ణవి శ్రీ గారి పేరు వినగానే కవి సంగమం లో విరివిగా కవితలు రాస్తున్న కవయిత్రి గా స్ఫురణకొస్తారు. దారి దీపమై ఎందరో కవులకు దిశానిర్దేశం చేస్తున్న Continue Reading
సమకాలీన కొంకణీ కథానికలు -వసుధారాణి సంపాదకులు:పుండలీక్ నారాయణ్ నాయక్. తెలుగు అనువాదం: శిష్టా జగన్నాథరావు. పుస్తకం పట్టుకున్నది మొదలు చివరివరకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన పుస్తకం.మొదటి కారణం భాష,రెండవ కారణం భాష పట్ల వారికి గల ప్రేమ ,చిత్తశుద్ధి,మూడవ ముఖ్యమైన కారణం 12వ Continue Reading
దివాణం సేరీ వేట -వసుధారాణి రూపెనగుంట్ల కథా సంకలనం : దివాణం సేరీ వేట రచయిత: శ్రీ పూసపాటి కృష్ణంరాజు (1928-1994) రాశితో పనిలేని వాసి కథలు, వాడి కథలు ,1960 లో అచ్చయిన తొలి కథ “ దివాణం సేరీవేట” Continue Reading
సంధ్యారాగం,వజ్రపు ముక్కు పుడక : రెండు నవలికలు -వసుధారాణి పంజాబీ మూలం: దలీప్ కౌర్ తివానా. తెలుగు అనువాదం: జె. చెన్నయ్య. నేషనల్ బుక్ ట్రస్ట్,ఇండియా. మొదటి ముద్రణ: 2010. భారత సమాజంలో వివాహ బంధాన్ని చిత్రించిన నవలిక ‘సంధ్యారాగం’ .వివాహిత Continue Reading
కెంజాయ కుసుమం -వసుధారాణి రూపెనగుంట్ల కన్నడ మూలం : నా. డిసౌజా తెలుగు అనువాదం: ఉమాదేవి,ఎన్ స్వాతి మాసపత్రికకు అనుబంధంగా ఫిబ్రవరి 1987 లో వచ్చిన 107 పేజీల బుజ్జి నవల. నా.డిసౌజా: నలభై పైగా నవలలు రచించారు. నాటికలు, కథాసంకలనాలు Continue Reading
కొన్ని సమయాలలో కొందరు మనుషులు& గంగ ఎక్కడికెళుతోంది ? -వసుధారాణి తమిళమూలం: జయకాంతన్ కొన్ని సమయాలలో కొందరు మనుషులు. గంగ ఎక్కడికెళుతోంది ? తెలుగు అనువాదం : కొన్ని సమయాలలో కొందరు మనుషులు. – Continue Reading
కన్నీటి కెరటాల కొన్నెత్తుటి పతాకాలు (పద్మకుమారి రాసిన “అపురూప” కథల సంపుటానికి ఎన్. వేణుగోపాల్ రాసిన ముందుమాట-) -ఎన్ వేణుగోపాల్ చిరకాల స్నేహితురాలు పద్మ రాసిన ఈ అపురూపమైన కథల సంపుటం ‘అపురూప’ ఒక్క ఊపున చదవడం కష్టం. కనీసం నావరకు Continue Reading
#మీటూ -2 సంపాదకురాలు: కుప్పిలి పద్మ పుస్తక పరిచయం: సి.బి.రావు స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల హింసల గురించి, Me Too ఉద్యమ పుట్టుక, అందులో, కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించిన పరిశీలన మొదలగు విషయాలతో, సంపాదకురాలి ముందుమాటతో ఈ పుస్తకం Continue Reading
చోముని డప్పు కన్నడ మూలం : శివరామ కారంత తెలుగు అనువాదం: శర్వాణి. -వసుధారాణి నేలదీ నీటిదీ ఏనాటి బంధమో కాని ,అదే వానచుక్క ,అదే మట్టి వాసన వేల ఏళ్లుగా ఉండివుంటుంది .కొన్ని రచనలు ,కొంత మంది రచయితలు కూడా Continue Reading
#మీటూ -(కథలు) మిట్టమధ్యాన్నపు నీడ (కథ) -సి.బి.రావు ఉమ నూతక్కి వృత్తి రీత్యా LIC లో Administrative Officer. Journalism లో P.G. చేసారు. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక Continue Reading
త్రిపుర కథలు పుస్తకం:- త్రిపుర కథలు రచయిత:- త్రిపుర -వసుధా రాణి పదే పదే నవలల మీదకు వెళ్లే నా మనసును కథల్లో ఓ కిక్కు ఉంటుంది చదువు అంటూ కథల మీదకి కాస్త మళ్ళేలా చేసిన వారు వాడ్రేవు వీరలక్ష్మీదేవి Continue Reading
సిలికాన్ లోయ సాక్షిగా -బత్తుల వీవీ అప్పారావు సుప్రసిద్ధ రచయిత్రి డా|| కె. గీత గారు 130 పేజీల్లో రాసిన 18 కథలున్న “సిలికాన్ లోయ సాక్షిగా” పై సమీక్ష రాయడం నాకు సాహసమే. పాఠకలోకానికి తెలిసిందే తెలుగులో నా మిర్చీలు, ఇంగ్లీషులో చిల్లీలు ఎన్ని అక్షరాలు ఉంటాయో. అంతకు మించి నేను ఏదైనా Continue Reading
నా లండన్ యాత్ర: డా|| కేతవరపు రాజ్యశ్రీ -సి.బి.రావు డా. కేతవరపు రాజ్యశ్రీ , కవి, రచయిత్రి, వక్త, సామాజిక సేవిక, ఆధ్యాత్మిక ప్రవచనకర్త. కవిత్వంలో అన్ని ప్రక్రియలలో కవితలు వెలువరించారు. “వ్యంజకాలు” అనే ప్రక్రియలో 108 వ్యంజకాలు వ్రాసి “బొమ్మబొరుసు” Continue Reading
పూనాచ్చి- ఒక మేకపిల్ల కథ తమిళ మూలం :పెరుమాళ్ మురుగన్. తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్. -వసుధారాణి ముందుమాటతో మొదలు పెడితే పెరుమాళ్ మురుగన్ రాసుకున్న ముందుమాటే ‘నిద్రాణస్థితి’ కొంచెం వింతగా అనిపించింది. మొదటి పేరానే ఇలా ఉంది, “ బయటకి Continue Reading
నవ్వే ప్రేమకు నైవేద్యం “కేవలం నువ్వే’ – కొట్నాన సింహాచలం నాయుడు పోతన భాగవతం చదువుతున్నప్పుడు, తులసీదాసు రామచరిత మానస్ చదువుతున్నప్పుడు, అన్నమయ్య కీర్తనలు వింటున్నప్పుడు, రామదాసు కీర్తనలు వింటున్నప్పుడు, జయదేవుని Continue Reading
జలసూర్య రచయిత్రి : అరవింద -వసుధారాణి ‘అవతలి గట్టు’ నవల ద్వారా ఎంతో ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి A S మణి (అరవింద వీరి కలం పేరు) రచించిన మరో నవల ‘జలసూర్య’.జూలై 1978 లో అచ్చయిన ఈ నవల ఓ స్టడీ Continue Reading
తూర్పుగాలి: డా.భార్గవీరావు -సి.బి.రావు బహుముఖ ప్రజ్ఞాశీలి డా.భార్గవీరావు తెలుగులో ప్రసిద్ధి చెందిన రచయిత్రి, అనువాదకురాలు. ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేసారు. తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. గిరీష్ కర్నాడ్ Continue Reading
మైనా -వసుధారాణి రచయిత :- శీలావీర్రాజు 1969 లో’ మైనా’ నవలకు ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం లభించింది. వెలుగు రేఖలు కాంతిపూలు కరుణించని దేవత ఆయన ఇతర నవలలు. పది కథా సంపుటాలను, తొమ్మిది కవిత్వ సంకలనాలను Continue Reading
పిట్ట గూళ్లు -సి.బి.రావు యోగ్యతా పత్రం అవసరం లేని కథలు కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావా అవి రాయడానికెంతో ప్రజ్ఞ కావాలి చదవడానికెంతో రుచుండాలి ఒక్కోకథ ఒక్కో సందర్భంలో ఒక్కొక్కణ్ణి ఒడ్డున పడేస్తుంది అందుకే చదువులేని వృద్దుడుకన్నా చదువుకున్న యువకుడే మిన్న Continue Reading
భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2 -వసుధారాణి రూపెనగుంట్ల భారతీయ నవలాదర్శనంలో తరువాతి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాల నెలవైన ఒరిస్సా , రాష్ట్ర భాష ఒరియా.ఈ భాష ,ఈ నేలా రెండూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓవైపు స్పృశిస్తూ ఉన్నవే.వీరలక్ష్మీదేవి గారు ఈ Continue Reading
కొత్తకథ 2019 -సి.బి.రావు నెచ్చెలి గత సంచికలో, కొత్తకథ 2019 పరిచయ వ్యాసంలో, వనజ తాతినేని – పూవై పుట్టి కథ పరిచయం చదివారు. ఈ సంచిక లో కొత్త కథలోని మిగిలిన రచయిత్రుల కథలను పరిచయం చేసుకొందాము. ముఖం – Continue Reading
భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం) -వసుధారాణి నేను చెపుతున్న ఈ మాట కాస్తంత ముతకగా ,మోటుగా అనిపించినా ఆవిడ నెత్తికి ఎత్తుకున్న పని మాత్రం మాత్రం సామాన్యమైనది కాదు. పాఠకులకు అరవై భారతీయ నవలలని దర్శనం Continue Reading
కొత్తకథ -సి.బి.రావు కొత్తకథ 2019 ను ప్రసిద్ధ తమిళ రచయిత, చిన్నకథల ప్రయోగశీలి ఆరాత్తు, జులై 21, 2019 న హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ కథా సంపుటంలో మొత్తం 22 కథలుంటే, అందులో రచయిత్రుల కథలు 9 ఉన్నాయి. ఆ రచయిత్రులు Continue Reading
యశోబుద్ధ –సి.బి.రావు కొన్ని చారిత్రకాంశాల ఆధారంగా వ్రాసిన, ఈ కాల్పనిక కథను నవలగా మలిచారు రచయిత్రి ఓల్గా. 2500 సంవత్సారాల క్రితం జరిగిన కథకు సరైన ఆధారాలు లభించటం దుర్లభమే. అయినా రచయిత్రి ఊహించి వ్రాసిన యశోధర పాఠకులను ఆసాంతం ఆసక్తిగా Continue Reading