ఆలాపన (కథ)
ఆలాపన -గోటేటి లలితా శేఖర్ సంధ్య ముఖంలో అందం, ఆనందం ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి . “ సూర్య మెసేజ్ పెట్టారా?……….నిజంగానేనా……?” ఉద్వేగంగా అడిగాను. సంధ్య నవ్వుతూ అవునన్నట్టు తలూపింది. “ జ్యోతీ …….” వీలుచూసుకుని వస్తావా? నిన్ను చూడాలని ఉంది. “ అంటూ సంధ్య పెట్టిన మెసేజ్ చూసుకుని రెండు రోజులు ఆఫీసుకి లీవ్ పెట్టి రాజుతో చెప్పి బయలుదేరాను.. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం చేసిన సమయమంతా సంధ్య […]
Continue Reading