K.Geeta

సంపాదకీయం- జనవరి, 2023

“నెచ్చెలి”మాట  ఆశావహమైన 2023 -డా|| కె.గీత  కొత్త సంవత్సరం 2023 లోకి మనందరం విజయవంతంగా అడుగుపెట్టాం- 2023 ప్రపంచంలో యుద్ధాల్ని రూపుమాపుతుందని నష్టాల్ని తొలగిస్తుందని ద్రవ్యోల్బణాల్ని తుడిచి వేస్తుందని ప్రకృతిని శాంతింప జేస్తుందని ఆశావహంగా ముందుకు అడుగువేద్దాం — యుద్ధాలు నష్టాలు Continue Reading

Posted On :

ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (శిలాలోలితగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత Continue Reading

Posted On :

జూపాక సుభద్రకు లాడ్లీ మీడియా పురస్కారం!

      జూపాక సుభద్రకు లాడ్లీ మీడియా పురస్కారం! -ఎడిటర్            29-11-2022 నాడు సాయంత్రం ముంబై, నారిమన్ పాయింట్ లో గల నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్ ప్రాంగణంలోని టాటా థియేటర్ Continue Reading

Posted On :
Nirmala Kondepudi New Image

శ్రీరాగాలు- 7 కొండేపూడి నిర్మల కథ – ప్రేమజిల్లాలు

శ్రీరాగాలు-7 ప్రేమ జిల్లాలు -కొండేపూడి నిర్మల ప్రియమైన రతీదేవీ! ఎలా వున్నావు? నా వరకు నేను దుర్భరమైన ఒంటరితనం భరిస్తున్నాను. అన్నీవడ్డించాక విస్తట్లో నీళ్ళ గ్లాసు బోర్లించినట్టయింది నా పరిస్థితి. తలంబ్రాల తన్మయం ఇంకా వదల్లేదు. మైలస్నానం చెయ్యాల్సి వచ్చింది. అయినా Continue Reading

Posted On :

నెచ్చెలి సంస్థాపకులు డా.కె.గీతకు అంపశయ్య నవీన్ నవలా పురస్కారం

      నెచ్చెలి సంస్థాపకులు డా.కె.గీతకు అంపశయ్య నవీన్ నవలా పురస్కారం కాలిఫోర్నియా వాస్తవ్యులు డా.కె.గీత రాసిన నవల “వెనుతిరగని వెన్నెల”కు 2022 సంవత్సరానికి గాను “అంపశయ్య నవీన్ నవలా పురస్కరం” లభించింది. డిసెంబరు 24, 2022 న హన్మకొండలోని Continue Reading

Posted On :

గీతాంజలిశ్రీ

గీతాంజలిశ్రీ  -నీలిమ వంకాయల భారత రచయిత్రి గీతాంజలిశ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదిక పై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలిశ్రీ (గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె రాసిన Continue Reading

Posted On :

తల్చుకుంటే (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

తల్చుకుంటే (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -మంజీత కుమార్ “అబ్బా ఈ బస్సు ఎప్పుడూ Continue Reading

Posted On :

“అసింట”డా.కె.గీత కవిత్వం పై సమీక్ష

“అసింట” డా.కె.గీత కవిత్వం పై సమీక్ష    -అనురాధ నాదెళ్ల అసింట – ఒక అభిప్రాయం           స్పందించే హృదయానికి ఒక సన్నివేశమో, ఒక సందర్భమో, ఒక అనుభవమో ఏది ఎదురైనా ఉన్నపాటున తనను తాను Continue Reading

Posted On :

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…!

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…! -దాస్యం సేనాధిపతి “ఖాళీఅయిన మౌనం నుండి కనులు మూయని నిద్ర నుండి నిండిన నింగిదుఃఖాగ్నిని అద్ది సమాంతరరేఖలకు ఎర్రని చెమటలు పట్టిస్తాను” అంటూ సవినయంగా, సగర్వంగా ప్రకటించుకున్న కవయిత్రి డా|| కొండపల్లి నీహారిణిగారు…. “కాలప్రభంజనం” పేరుతో Continue Reading

Posted On :

నా అంతరంగ తరంగాలు-1

నా అంతరంగ తరంగాలు-1 -మన్నెం శారద The purpose of our life is to be happy… Dalailama***          అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సారాలు. చదువు కొనసాగుతోంది . ఆ రోజు రాత్రి నన్ను Continue Reading

Posted On :

గట్టి పునాది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

గట్టి పునాది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -ఉగాది వసంత సుముహుర్త ఘడియలు సమీపించగానే, Continue Reading

Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-6

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-6     -కల్లూరి భాస్కరం వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారతాల్లో తరచు కనిపించే ఘట్టాలలో దేవాసుర సంగ్రామాలు ఒకటి. ఆ యుద్ధాల సందర్భంలో ఆయుధాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. కాస్త శ్రద్ధగా గమనిస్తే ఈ ఆయుధాలు తమవైన ఒక Continue Reading

Posted On :

తల్లివేరు- నెల్లుట్ల రమాదేవి కథల పై సమీక్ష

తల్లివేరు- నెల్లుట్ల రమాదేవి కథల పై సమీక్ష -కె.వరలక్ష్మి ‘నాగరిక సమాజంలో మానవుల సంసారాన్ని పెంచడమే సాహిత్య ప్రయోజనమైతే అది రమాదేవి గారి కథల వల్ల తప్పక నెరవేరుతుంది’ అన్నారు ఓల్గా ఈపుస్తకం ముందు మాటలో. అది అక్షర సత్యం అనేమాట Continue Reading

Posted On :

బద్ధకంగా బతికే ఉంటాయి (కవిత)

బద్ధకంగా బతికే ఉంటాయి – శ్రీ సాహితి ఒక్కో రోజుకు బాకీ పడతామో, బాకీ తీరుతుందో తెలియదు. పగలంతా ఊహల్లో ఈత రాత్రంతా మెలకువలో మునక ఊడిగం చేసే ఆలోచనలో విశ్రాంతి లేని నిజాలు వెలుతురును కప్పుకుని ఎండలో ఎగురుతూ చీకటిని Continue Reading

Posted On :

జీవితం అంచున -1 (యదార్థ గాథ)

జీవితం అంచున -1 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి   PROLOGUE  Life is taking up challenges  Life is achieving goals Life is being inspiration to others And age should Continue Reading

Posted On :

ప్రేమించి చూడు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ప్రేమించి చూడు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -జి.యస్.లక్ష్మి సరోజ ప్లేట్లో కొన్ని క్రీమ్ Continue Reading

Posted On :

వినిపించేకథలు-25-అంతర్వాహిని- శ్రీమతి వాసవదత్త రమణ గారి కథ

వినిపించేకథలు-25 అంతర్వాహిని రచన :శ్రీమతి వాసవదత్త రమణ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ Continue Reading

Posted On :

ఓసారి ఆలోచిస్తే-4

ఓసారి ఆలోచిస్తే-4 వివేకం -డి.వి.రమణి “నిజమేనా నువ్వు చెప్తున్నది? అలా అమ్మ చెప్పారా??? నేను నమ్మలేక పోతున్నా ” ఆశ్చర్యం నించి తేరుకుని అడిగింది సుధ… అంతకన్నా అమ్మ గురించి చెప్పలేకపోయాను … అంత మంది పిల్లలు పుట్టి చనిపోతే, నన్నెంత Continue Reading

Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-1 కనుపర్తి వరలక్ష్మమ్మ కథ “కుటీరలక్ష్మి”

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-1  -డా. సిహెచ్. సుశీల 20 వ శతాబ్దపు మొదటి దశకం లోనే తమ తోటి స్త్రీలను చైతన్య పరచడానికి కవయిత్రులు, రచయిత్రులు సాహిత్య సృజన చేసారు. ఐదారు తరగతుల వరకు చదివి, వివాహం చేసుకొని, కుటుంబ Continue Reading

Posted On :

పేషంట్ చెప్పే కథలు-10 చిరుదీపం

పేషంట్ చెప్పే కథలు – 10 చిరుదీపం -ఆలూరి విజయలక్ష్మి వర్షపుధారల్లో చీకటి, కాటుకలా కరుగుతూంది. మేఘగర్జనలకు ప్రకృతి ఉలికులికి పడుతూంది. అప్పుడప్పుడు విద్యుల్లతలు తళుక్కుమంటున్నాయి. గదిలోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ బజర్ మోగింది. ఫోన్ తీసి నర్స్ చెప్పింది విని గబగబ Continue Reading

Posted On :

అనుసృజన-‘నీరజ్’ హిందీ కవిత

అనుసృజన ‘నీరజ్’ హిందీ కవిత అనువాదం: ఆర్.శాంతసుందరి స్వప్న్ ఝరే ఫూల్ సే మీత్ చుభే శూల్ సేలుట్ గయే సింగార్ సభీ బాగ్ కే బబూల్ సేఔర్ తుమ్ ఖడే ఖడే బహార్ దేఖతే రహేకారవాన్ గుజర్ గయా గుబార్ Continue Reading

Posted On :

విజయవాటిక-17 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-17 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి – రాజమాత మందిరం           ఇరువురూ ముందుగా రాజమందిరంలోని రాజమాతను దర్శించి ఆమె ఆశీస్సులు గ్రహించటానికి వెళ్ళారు. రాజమాత వారిని చూసి ఆశ్చర్యపోయింది. “ఇంత హడావిడిగా Continue Reading

Posted On :

నిష్కల (నవల) భాగం-25

నిష్కల – 25 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-16 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 16 – గౌరీ కృపానందన్ దివ్య మాధవరావు వైపు చూస్తూ అన్నది. “చెప్పినట్లే వచ్చేసాను చూశారా?” డి.ఎస్.పి. దివ్యతో వచ్చిన రామకృష్ణను పరిశీలనగా చూశారు. మాధవరావు అన్నారు. “సార్! ఇతను మిస్టర్ రామకృష్ణ. దివ్య యొక్క… ఏంటమ్మా? Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-25)

బతుకు చిత్రం-25 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని Continue Reading

Posted On :
komala

కాళరాత్రి- 17 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-17 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏదో పాడుబడిన పల్లెకు చేరాం. జీవమున్న ఏ ప్రాణి అక్కడ కనిపించలేదు. కుక్కల అరుపులు గూడా వినరాలేదు. కొందరు పాడుబడిన యిళ్ళలో దాక్కోవచ్చని వరుసలు వీడారు. మరో Continue Reading

Posted On :

నడక దారిలో(భాగం-25)

నడక దారిలో-25 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 26

నా జీవన యానంలో- రెండవభాగం- 26 -కె.వరలక్ష్మి           కొత్త ఇల్లు కట్టుకున్నాక  ‘కిలా కిలా నవ్వులా-కురిసేలే వెన్నెలా!’ అన్నట్టు కళకళ లాడిన మా ఇల్లు పిల్లల పెళ్లిళ్ళై ఎవరిళ్ళకి వాళ్లు వెళ్లేక చిన్నబోయింది. స్కూలు Continue Reading

Posted On :

యాదోంకి బారాత్- 4

యాదోంకి బారాత్-4 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ – ఓ చరిత్ర ఓ జ్ఞాపకం కరీంనగర్ నా నేస్తం, కరీంనగర్ నా ప్రేయసి, కరీంనగర్ నా జీవితం, కరీంనగర్ నా ఊపిరి. కరీంనగర్ పోత్తిల్లల్లో పెరిగాను, Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-40

మా కథ (దొమితిలా చుంగారా)- 40 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  1973 నుంచి మా సంఘం స్త్రీలం రైతాంగ స్త్రీలతో మమేకం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాం. కాని మాకు అసలైన సమస్య ఇంకా దృఢమైన కార్మిక Continue Reading

Posted On :

వ్యాధితో పోరాటం- 12

వ్యాధితో పోరాటం-12 –కనకదుర్గ 8వ నెలలో మళ్ళీ ఒక అటాక్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళారు. నొప్పి ప్రాణం పోతుందేమో అన్నంతగా వచ్చింది. నేను అంబులెన్స్ కి కాల్ చేయమంటే ఎందుకు నేను తీసుకెళ్తాను అంటాడు శ్రీని. మనమే కార్ లో Continue Reading

Posted On :

నారి సారించిన నవల-38 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-38                       -కాత్యాయనీ విద్మహే కేంద్రప్రభుత్వ సమాచార ప్రసార శాఖలో సంగీత నృత్య నాటక విభాగంలో సంగీత కళాకారిణి ఉద్యోగంలో ఉన్న రాజీ Continue Reading

Posted On :

నవలాస్రవంతి-27 జీవనసమరం-4 (ఎం.వి.తిరుపతయ్య నవల)

నందిని సిధారెడ్డి ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారులు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు. రచనలు:భూమిస్వప్నం, సంభాషణ, దివిటీ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, ఇక్కడి చెట్లగాలి, నాగేటి చాల్లల్ల (పాటలు), చిత్రకన్ను (కథా Continue Reading

Posted On :

రుడాలి

వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా Continue Reading

Posted On :
K.Geeta

గీతామాధవీయం-17 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-17 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-17) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) డిసెంబరు 12, 2021 టాక్ షో-17 Continue Reading

Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-24 నారింజా సమ్మర్ స్కూల్ (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-24  నారింజా సమ్మర్ స్కూల్ రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-42)

వెనుతిరగని వెన్నెల(భాగం-42) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-42) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో Continue Reading

Posted On :

ఓ కవిత విందాం! “బతుకు”

https://youtu.be/lnpxteuu6Mk వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో Continue Reading

Posted On :

ఓ కవిత విందాం! “అసింట”

అసింట -డా.కె.గీత అయ్యగోరికీ దణ్ణంబెట్టు అమ్మగోరికీ దణ్ణవెట్టని డూ డూ బసవన్న బతుకేనెహె అయ్యగోరు పెరట్లోకి పిలిత్తే అదురుస్టవనుకుని లగెత్తేవు గొబ్బిరి గాయలు దించనాకెహె అమ్మగోరు సెర్లో పూలు తెంపుకు రమ్మంటే గుమ్మం తొక్కొచ్చనుకునేవు దేవుడు గూడా ఆళ్ల పార్టీయేనెహె మటవేసుకుని Continue Reading

Posted On :

ఈజిప్టు పర్యటన – 1

ఈజిప్టు పర్యటన – 1 -సుశీల నాగరాజ నాకు ఇష్టమైన  విషయాలలో ఒకటి ప్రదేశాలు చూడటం. ఎన్నో రోజుల్నించి  ఈజిప్టు చూడాలన్న కోరిక మార్చినెలలో సాకారమైంది. నేటి యువతరం ఆన్ లైన్లో  అన్నీ చూసుకొని, రిజర్వేషన్లు చేసుకొని, వాళ్ళకు నచ్చిన స్థలాలను Continue Reading

Posted On :

యాత్రాగీతం-38 (బహామాస్ – భాగం-10) బహామాస్ క్రూజ్ రోజు -4 చివరిభాగం

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-10 బహామాస్ క్రూజ్ (రోజు -4, చివరిభాగం)           నాసో నగర సందర్శన పూర్తయిన రోజు క్రూయిజ్ లో రాత్రి భోజనం ప్రత్యేకమైనది. ఫార్మల్ దుస్తులు వేసుకుని రెస్టారెంటులో సీటు రిజర్వ్ Continue Reading

Posted On :

పౌరాణిక గాథలు -1 మహాభారతకథలు

పౌరాణిక గాథలు -1 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి రచయిత్రి పరిచయ వాక్యాలు           శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరిగారు బాలసాహితీవేత్తగా విశేష రచనలు చేశారు. బాలల గేయకావ్యం తెలుగుభాషోద్యమ కోణంలోంచి చేసిన ప్రసిద్ధ రచన ‘ముంగిటిముత్యాలు’ పురస్కారాన్ని Continue Reading

Posted On :
Kandepi Rani Prasad

ఆకతాయి కుక్కపిల్లలు

ఆకతాయి కుక్కపిల్లలు -కందేపి రాణి ప్రసాద్ హైవేకు పక్కగా ఒక కుక్క కుటుంబం నివసిస్తున్నది. ఒక కుక్క తన భార్య నలుగురు పిల్లలతో కాపురముంటున్నది. రోడ్డుకు పక్కనే అయినప్పటికీ అక్కడ పెద్ద చెత్త కుప్ప అడ్డుగా ఉన్నది. అంతేకాకుండా పక్క పొలాలకు Continue Reading

Posted On :

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ (కవిత)

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ -హేమావతి బొబ్బు దప్పికతో ఒయాసిస్సులు వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనక లాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుతున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాది నా వాళ్లంటూ  ప్రాణం పోయినా మమకారాన్ని చంపుకోలేక నా ఆత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు అమ్మ కడుపులో ఊపిరి పొసినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవై నందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ కడుపు నిండిన మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నా గుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలి వై, Continue Reading

Posted On :
T. Hima Bindu

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి (కవిత)

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి -డా. టి. హిమ బిందు జాబిల్లి చెంత వెన్నెల రేయి చల్లనిదే.. నిదుర ఒడిలో జోలపాడే రేయి మధురమైనదే ఒంటరి మనసులకు నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే ఒంటరి ప్రయాణంలో గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి Continue Reading

Posted On :

నేతన్నలూ! (అనువాద కవిత)

నేతన్నలూ! -దాసరాజు రామారావు ఆంగ్లమూలం – సరోజినీ నాయుడు తెల్లారగట్లనే నేత పనిలో పడ్డ నేతన్నలూ! అర్ధనగ్న దుస్తుల నెందుకు నేస్తరు?… పాలపిట్ట నీలపు రెక్క లాంటిది కాకుండా మేం పురిటి బిడ్డకు రాజస మొలికే నిలువు శేర్వాణీలను నేస్తం- చీకట్లొస్తున్నా నేస్తూనే Continue Reading

Posted On :
sailaja kalluri

సౌందర్య సీమ (కవిత)

సౌందర్య సీమ -డా.కాళ్ళకూరి శైలజ హిమాలయం నా పుట్టిల్లు’గుల్మార్గ్’ నే విరబూసిన బాట. తొలి అడుగుల తడబాటు నుంచి,ఇన్నేళ్లు నడిచిన దూరమంతా,నేనై తమ దరికి వచ్చేదాకావేచి చూసిన ఉత్తుంగ శ్రేణులవి.  కొండల భాష వినాలంటే మనసు చిక్కబట్టుకోవాలి.ఆ భాషకు లిపి లేదు.ఆ పాటకు గాత్రం ఉండదు. ఎంత Continue Reading

Posted On :

ఆలాపన (కవిత)

ఆలాపన -బండి అనూరాధ నిదానంగా కురిసే ప్రేమని పెనుగాలులు అసలేమీ చెయ్యలేవు. దీపాలు కొండెక్కడం మామూలుకాదు. నానాతంటాలూ పడి ఏదో అనాలని చూస్తారుకానీ కాంతిలో తేలిపోతారు ఎవరివి హృదయాలని వెతకకుఎక్కడ మనుష్యులూ అని తిరుగకువిరిగిపోయిన ముక్కల్లో లెక్కలు చూడకుదూరమైనసూదుల్లాంటిభావాల్లో తలనుదూర్చినిన్ను నువ్వు గుచ్చుకోకుగ్రహించుదారంలేనివి ఆధారాలు కావెప్పుడూ  అయినా పలకరింపుల్లేని ప్రేమల్లో Continue Reading

Posted On :

లాక్-డౌన్ నేపథ్యంలో (కథ)

లాక్-డౌన్ నేపథ్యంలో -అక్షర కరోనా కాలం-లాక్ డౌన్ నేపథ్యంలో, మన ఊహకి అందని అవాంఛిత సంఘటనలు మన పొరపాటు వల్ల ఐనా చాలానే జరిగాయి. అప్పుడు అవి కరోనా కష్ట కాలంలో తప్పని సరి పరిస్థితుల్లో జరిగినా, ఈ రోజుల్లో అవకాశం Continue Reading

Posted On :

మరో సమిథ (కథ)

మరో సమిథ -ఆదూరి హైమావతి  కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి “భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలాతెల్సుకోనూ” అంది భీతి గా. “ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ?నేనొస్తాగా “అంటూ Continue Reading

Posted On :

లేఖమాల- హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్

లేఖమాల- హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్! -సుశీల నాగరాజ హరిహరప్రియగారు!!!!                   ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!!!!!!          మీ పుస్తకం “” లేఖమాల—హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్ పుస్తకం Continue Reading

Posted On :

పుస్తకాలమ్ – 15 అనుమకొండ కైఫియత్

అనుమకొండ కైఫియత్ పుస్త‘కాలమ్’ – 15 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ అనుమకొండ కైఫియత్ – కొంత అడ్డదిడ్డంగా మా ఊరి గాథ ఈ వారం రాస్తున్నది అందుబాటులో ఉన్న అచ్చయిన పుస్తకం గురించి Continue Reading

Posted On :

మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్ లకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు!

    మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్ లకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు! ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు ఇద్దరు తెలుగు రచయితలు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు మధురాంతకం నరేంద్ర కాగా, మరొకరు వారాల ఆనంద్ ఉండడం విశేషం. Continue Reading

Posted On :

బొమ్మల్కతలు-4

బొమ్మల్కతలు-4 -గిరిధర్ పొట్టేపాళెం            తొలినాళ్ళలో నా పెయింటింగ్స్ మీద తెలుగు “ఆర్టిస్ట్ ఉత్తమ్ కుమార్” గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అసలు పెయింటింగ్స్ వెయ్యాలన్న తపన ఇంకా చిన్నప్పటి నుంచే ఉన్నా, ఆలోచన Continue Reading

Posted On :

చిత్రం-43

చిత్రం-43 -గణేశ్వరరావు  మాఁలీ క్రేబ్ఏపిల్ కోపం, కసి నిండిన మహిళా చిత్రకారిణి. 19వ శతాబ్దపు ఉద్యమ చిత్రకారుల్లా తాను నమ్మిన విశ్వాసాలకు ప్రాచుర్యం కలిగించేందుకు తన కళను వాడుతుంది. ఫోటో-పాత్రికేయురాలిగా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెట్టి అధివాస్తవికత చిత్రాలు చిత్రీకరిస్తూ Continue Reading

Posted On :

ఒక్కొక్క పువ్వేసి-18

ఒక్కొక్క పువ్వేసి-18 ఎవరీ.. బాధిత యువతులు -జూపాక సుభద్ర పల్లెల నుంచి పట్నాల దాకా తరుచుగా యువతులు, పిల్లలు అపహరణకు గురయ్యే కేసులకు సంబంధించిన వార్తలు చదువుతుంటాము. వాటి మీద ప్రభుత్వాలు వ్యవస్థలు తీసుకునే చర్యలు, నేరస్తులకు శిక్షలు ఏమి కనిపించయి, Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -42

జ్ఞాపకాల సందడి-42 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -16           చిన్నపుడు బాగా పెరిగాం  అంటే ఇన్ని బట్టలు, ఇంతంత బంగారాలు పెట్టుకుని సిరిసంపదల మధ్య పెరిగాం అని కాదు. మామూలు మధ్య తరగతి వాళ్ళమే. ప్రతీ Continue Reading

Posted On :

కనక నారాయణీయం-40

కనక నారాయణీయం -40 –పుట్టపర్తి నాగపద్మిని           పుట్టపర్తి  ‘ఒరే కృష్ణమాచారీ!! నువ్వు జాతక బ్రహ్మవు కదా!! పిల్లల జాతకాలూ నువ్వే కదా చూసింది!! ఈ పుణ్యం కూడా నువ్వే కట్టుకో!! ముహూర్తమదీ చూసి తెలిపితే Continue Reading

Posted On :

స్వరాలాపన-19 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-19 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు Continue Reading

Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2022

“నెచ్చెలి”మాట  ముందుకు నడిపించిన 2022 -డా|| కె.గీత  నెచ్చెలి ప్రస్థానంలో మరో విజయవంతమైన సంవత్సరం 2022 మీ అందరి తోడ్పాటుతో పూర్తి చేసుకుంది- నెచ్చెలి తొలి ప్రచురణ కావడంతో బాటూ తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచే గత ముప్పయ్యేళ్ల (1993-2022) Continue Reading

Posted On :

ఇలాభట్

ఇలాభట్  -నీలిమ వంకాయల మార్పు కు నాయకత్వం వహించి, పేదరికాన్ని పారద్రోలడంలో భాగస్వామ్యం తీసుకుని, ఒంటి సత్తువ అమ్ముకున్నా పూట గడవని మహిళా కార్మికులను అక్కున జేర్చుకుని అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమ స్ఫూర్తి  ప్రదాతగా నిలిచిన సేవామూర్తి ఇలాభట్. మహాత్ముని Continue Reading

Posted On :

ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (కుప్పిలి పద్మగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** కుప్పిలి పద్మ రచయిత్రి, కాలమిస్టు, మీడియా ప్రొఫెషనల్ ***   Continue Reading

Posted On :

కొత్త అడుగులు-37 వాసరచెట్ల జయంతి

కొత్త అడుగులు – 37 వాసరచెట్ల జయంతి – శిలాలోలిత అక్షరాలకు జలపాతం, అర్థవంతమైన భావపుష్టి, చదివించే శైలి, గాఢమైన అభివ్యక్తి, అంతర్గత, భావోద్వేగ కవిత్వం ఆమె కవితా లక్షణం – డా. భీంపల్లి శ్రీకాంత్ ఆమె కవిత్వం / జ్ఞాపకాలను Continue Reading

Posted On :

మనం కలుసుకున్న సమయాలు (జయతి లోహితాక్షన్ పుస్తకావిష్కరణ & సమీక్ష)

మనం కలుసుకున్న సమయాలు (జయతి లోహితాక్షన్ పుస్తకావిష్కరణ & సమీక్ష) -సి.బి.రావు కొన్ని పుస్తకాలను మనం చదువుతాం. మరికొన్ని మనల్ని చదివిస్తాయి. ఈ రెండవ కోవలోకి చెందే  పుస్తకాలలో జయతి లోహితాక్షన్ వ్రాసిన మనం కలుసుకున్న సమయాలు వుంటుంది. ఎవరీ జయతి Continue Reading

Posted On :

ఆలస్యంగా (కవిత)

ఆలస్యంగా -మనోజ్ఞ ఆలమూరు  మనిద్దరం ఆలస్యంగా ఒకరి జీవితాల్లోకి ఒకరం అడుగుపెట్టాం ఎవరు కాదనగలరు? అయినా నేను ప్రతీరోజూ నీ గురించి కలగంటాను ఏ ఒక్కటీ నిజం కాదని తెలిసినా…. ప్రతీ కలనీ….అందులోంచి కదలివచ్చే నీ రూపాన్నీ… తల్చుకుంటూ రోజులు దొర్లించుకుంటాను Continue Reading

Posted On :

శ్రీరాగాలు- 6 పూర్ణిమ తమ్మిరెడ్డి కథ ‘కెరీర్ ఓరియెంటెడ్ మాన్’

https://youtu.be/ondl_zyUydA శ్రీరాగాలు-6 కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడు కవి. పొరపాటు సంగతేమోగానీ, శరీర తత్వాలు మారితే మనస్తత్వాలూ, అవి సృష్టించే పరిస్థితులూ మారతాయా? ఈ ప్రశ్నకి వాస్తవ సమాధానాన్ని వినాలనుందా? ‘కెరీర్ ఓరియెంటెడ్ మాన్’ -పూర్ణిమ తమ్మిరెడ్డి మగత నిద్రలో Continue Reading

Posted On :

కథామధురం-కె.కె.భాగ్యశ్రీ

కథా మధురం  కె.కె.భాగ్యశ్రీ ‘ఇంటి అల్లుడికీ వుంటుంది – అత్త మామల బాధ్యత’ అని చెప్పిన కథ..అనుసరణీయం !  -ఆర్.దమయంతి ***           ‘వివాహానంతరం అమ్మాయికి అత్తమామల బాధ్యత వున్నట్టే అబ్బాయికి కూడా ఆ నైతిక Continue Reading

Posted On :

ఓ కవిత విందాం! “డ్రీమీ ఐస్”

https://youtu.be/iHPzR__jS60 డ్రీమీ ఐస్ -అనూరాధ బండి వాళ్ళు నా స్వప్నాల పై నీళ్ళు చిలకరిస్తునే ఉన్నారు.నా దారులనిండా ముళ్ళు పరచి ఉంచారు.వాళ్ళెలా ఊహించి ముందుగా అక్కడికి చేరారా యని ఆశ్చర్యపోయాను.తెలుసు నాకు, మరి అదే ముళ్ళలో వాళ్ళు వెనుకకి మరలలేరని. వాళ్ళిక్కడ లేరని Continue Reading

Posted On :

పాతసీసాలో కొత్తనీరు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

పాతసీసాలో కొత్తనీరు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – గొర్తివాణిశ్రీనివాస్ బయట ఆడుకుంటున్న పిల్లల్ని  Continue Reading

Posted On :

రాధ పెళ్ళి చేసుకుంది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

రాధ పెళ్ళి చేసుకుంది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – పి. చంద్రశేఖర అజాద్ Continue Reading

Posted On :

యాత్రాగీతం-37 (బహామాస్ – భాగం-9) బహామాస్ క్రూజ్ రోజు -3 భాగం-2

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-9 బహామాస్ క్రూజ్ (రోజు -3, భాగం-2)           అక్కణ్ణించి సిడ్నీ పోయిటర్ బ్రిడ్జి మీదుగా నాసోని ఆనుకుని ఉన్న పారడైజ్ ద్వీపంలోని అట్లాంటిస్ (Atlantis) లగ్జరీ  కేసినో & రిసార్ట్ Continue Reading

Posted On :

ఆమె పేరు అపర్ణ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ఆమె పేరు అపర్ణ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ Continue Reading

Posted On :

పుస్తకాలమ్ – 14 ఖబర్ కె సాత్

ఖబర్ కె సాత్ పుస్త‘కాలమ్’ – 14 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ సాధించిన కథన నైపుణ్యం ఎక్కడికి పోతుంది? ఈ వారం నాకు ముప్పై అయిదేళ్లుగా మిత్రుడూ, చాల ఆత్మీయుడూ అయిన ఒక Continue Reading

Posted On :

గవ్వలు (తమిళ మూలం – హరన్ ప్రసన్న)

గవ్వలు తమిళ మూలం – హరన్ ప్రసన్న తెలుగు అనువాదం – రాజీ రఘునాథన్ మురళీధర రావు తన  మనోభావాల బారానికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతాడో అని అనిపించేటట్లు తూలుతూ నడుస్తున్నాడు. ఆయన సన్నటి శరీరం మీద అంత కంటే సన్నటి Continue Reading

Posted On :

‘జోగిని’ పుస్తక సమీక్ష

‘జోగిని’ పుస్తక సమీక్ష   -పి.జ్యోతి ఒక స్త్రీ తన తండ్రి శారీరిక అవసరాను తీర్చవలసి రావడం, అదీ ధర్మబద్దంగా జరగడం అన్నది ఊహించుకుంటేనే భరించలేని బాధ కలుగుతుంది. తరతరాలుగా కొందరు స్త్రీలను ఊరమ్మడి ఆస్త్రిగా భావిస్తూ వావి వరుసలు లేకుండా Continue Reading

Posted On :

ఒక్కొక్క పువ్వేసి-17

ఒక్కొక్క పువ్వేసి-17 బుద్దుడిని ప్రభావితం చేసిన తత్వవేత్త-సుజాత -జూపాక సుభద్ర ఈ మధ్య భరత దేశం నలుమూలల్నే కాక ప్రపంచ దేశాలను కూడా ప్రభావితం చేసి విస్తరించిన బౌద్ధ యాత్రకు పోయినం. మా చుట్టు పక్కల వూర్ల పేర్లు, మనుషుల పేర్లు, Continue Reading

Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-5

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-5     -కల్లూరి భాస్కరం అతిప్రాచీనకాలంలో జరిగిన ఘటనలు చిలవలు, పలవలు చేర్చుకుంటూ కథలుగా ఎలా మారతాయి; అవి కాలదూరాలను, స్థలదూరాలను, ప్రాంతాల హద్దులను జయిస్తూ ఎలా వ్యాపిస్తాయి, ఆ వ్యాపించే క్రమంలో వాటిలో కల్పన ఎంత చేరుతుంది, Continue Reading

Posted On :

ఓసారి ఆలోచిస్తే-3

ఓసారి ఆలోచిస్తే-3 అనురాగ స్పర్శ -డి.వి.రమణి బాల్కనీలో నిలబడి మార్నింగ్ వాక్ కి వోచ్చేవారిని గమనిస్తూ ఉండటం అలవాటు, కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాను. రకరకాలుగా వాళ్ళ మాటలు ఉంటాయి. పనిమనుషులతో ఇబ్బందులు , పిల్లల Continue Reading

Posted On :

పేషంట్ చెప్పే కథలు-9 విరిగిన కెరటం

పేషంట్ చెప్పే కథలు – 9 విరిగిన కెరటం -ఆలూరి విజయలక్ష్మి తెల్లమబ్బులు, నీలిమబ్బులు కబాడీ ఆడుతున్నాయి. ఎంపైరింగ్ చేస్తున్న సంధ్య ఒంటరిగా, దీనంగా కూర్చున్న లేత రోజా రంగు మబ్బు వంక జాలిగా చూసింది. పిల్లల్లంతా అరుస్తూ, కొట్టుకుంటూ, నవ్వుతూ Continue Reading

Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 19. బరసే బుందియా సావన్ కీ సావన్ కీ మన్ భావన్ కీ (వాన చినుకులు కురుస్తున్నాయి వర్షాకాలం మనసుకి ఎంత ఆహ్లాదకరం !) సావన్ మే ఉమగ్యో మేరో మన్ Continue Reading

Posted On :

విజయవాటిక-16 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-16 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి           ఆ నాడు కృష్ఞా నది ప్రవాహంలో మాములుగా ఉండే ఒరవడి లేదు. వానలు తగ్గినందున నెమ్మదించింది కాబోలు ప్రశాంతంగా ప్రవహిస్తోంది.  ఆ సూర్యోదయవేళ ఆకాశములో Continue Reading

Posted On :

నిష్కల (నవల) భాగం-24

నిష్కల – 24 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-15 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 15 – గౌరీ కృపానందన్ పింక్ కలర్ లో పెద్ద కాగితంలో కార్బన్ పేపర్ మీద వ్రాసిన అక్షరాలు. 16th క్రాస్ స్ట్రీట్ 6th మెయిన్ రోడ్, మల్లేశ్వరం మాధవరావు జీప్ లో ఎక్కి, “మల్లేశ్వరం పోనీయ్” Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-24)

బతుకు చిత్రం-24 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని Continue Reading

Posted On :

రాగో(నవల)-చివరి భాగం

రాగో భాగం-29 – సాధన  పోలీసులను చితకొట్టిన ఉత్సాహంతో గాలిలో తేలిపోతున్నట్లు హుషారుగా నడుస్తున్నాడు ఊళ్లే. భుజాన వేలాడుతున్న కొత్త 303ను పదే పదే చేతితో తడిమి చూసుకుంటున్నాడు. మిగతా ముగ్గురు కూడా అంతకు తక్కువేమి లేరు. – దార్లో ఇక Continue Reading

Posted On :
komala

కాళరాత్రి- 16 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-16 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల గెటోలో అమ్మ అలా చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. నాకు నిద్రపట్టలేదు. కాలిపుండు విపరీతంగా సలుపుతున్నది. మరునాడు క్యాంపు క్యాంపులా లేదు. ఖైదీలు రకరకాల బట్టలు ధరించారు. Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 25

నా జీవన యానంలో- రెండవభాగం- 25 -కె.వరలక్ష్మి 1997 జనవరిలో తిరుపతిలో జరగబోయే అప్పాజోశ్యుల పెట్టిన విష్ణుభొట్ల వారి నాల్గవ వార్షిక సమావేశాల సందర్భంగా కథల పోటీలో నా ‘మధుర’ కథకు బహుమతి వచ్చిందని చెప్పేను కదా! ఆ సందర్భంగా ఐదు Continue Reading

Posted On :

నడక దారిలో(భాగం-24)

నడక దారిలో-24 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు Continue Reading

Posted On :

వ్యాధితో పోరాటం- 11

వ్యాధితో పోరాటం-11 –కనకదుర్గ శ్రీని లోపల పని చేసుకుంటున్నాడు. వంట చేస్తున్నట్టున్నాడు. “నీకు ఇడ్లీ పెట్టనా ఈ రోజుకి?” అని అడిగాడు కిచెన్ నుండి. “సరే,”అన్నాను. పాపని చాలా మిస్ అయ్యాను. దాన్నే చూస్తూ కూర్చున్నాను. నా తల్లి ఎంత ముద్దుగా Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-39

మా కథ (దొమితిలా చుంగారా)- 39 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  కార్మిక శక్తి జనరల్ బన్ జెర్ ప్రజా సమ్మతితో అధికారంలోకి రాలేదు. మెషిన్ గన్లతో యూనివర్సిటీల్లో శ్మశాన ప్రశాంతి నెలకొల్పి, లెక్కలేనంత మందిని అరెస్టు చేసి Continue Reading

Posted On :

యాదోంకి బారాత్- 3

యాదోంకి బారాత్-3 -వారాల ఆనంద్ వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపన- దృశ్య చైతన్యం           ఉత్తమ సినిమాల్ని ప్రజలకు చేరువ చేసే క్రమంలో నేను గత నాలుగు  దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో కృషి Continue Reading

Posted On :