K.Geeta

శ్రీరాగాలు- 8 డా.కె.గీత కథ – పుణ్యం దేవుడెరుగు

https://youtu.be/jmVMtR5PKHM శ్రీరాగాలు-8 పుణ్యం దేవుడెరుగు (డా.కె.గీత “వెంకటేశ్వర మెట్ట కథలు” నించి) -డా.కె.గీత నా చిన్నతనంలో మా తాతయ్య చచ్చిపోయాక అమ్మమ్మగారింటి దగ్గర నా మేనమామలే ఇల్లంతా నడిపేవాళ్ళు. మా అమ్మమ్మ మహా జాగ్రత్త గలది. ఒక్కోసారి అవసరమైనవి కూడా ఖరీదేక్కువైతే Continue Reading

Posted On :
Nirmala Kondepudi New Image

శ్రీరాగాలు- 7 కొండేపూడి నిర్మల కథ – ప్రేమజిల్లాలు

శ్రీరాగాలు-7 ప్రేమ జిల్లాలు -కొండేపూడి నిర్మల ప్రియమైన రతీదేవీ! ఎలా వున్నావు? నా వరకు నేను దుర్భరమైన ఒంటరితనం భరిస్తున్నాను. అన్నీవడ్డించాక విస్తట్లో నీళ్ళ గ్లాసు బోర్లించినట్టయింది నా పరిస్థితి. తలంబ్రాల తన్మయం ఇంకా వదల్లేదు. మైలస్నానం చెయ్యాల్సి వచ్చింది. అయినా Continue Reading

Posted On :

శ్రీరాగాలు- 6 పూర్ణిమ తమ్మిరెడ్డి కథ ‘కెరీర్ ఓరియెంటెడ్ మాన్’

https://youtu.be/ondl_zyUydA శ్రీరాగాలు-6 కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడు కవి. పొరపాటు సంగతేమోగానీ, శరీర తత్వాలు మారితే మనస్తత్వాలూ, అవి సృష్టించే పరిస్థితులూ మారతాయా? ఈ ప్రశ్నకి వాస్తవ సమాధానాన్ని వినాలనుందా? ‘కెరీర్ ఓరియెంటెడ్ మాన్’ -పూర్ణిమ తమ్మిరెడ్డి మగత నిద్రలో Continue Reading

Posted On :

శ్రీరాగాలు- 5 కుప్పిలి పద్మ కథ ‘ముక్త’

https://youtu.be/Dnjm95EQx1o శ్రీరాగాలు-5 ‘ముక్త‘ -కుప్పిలి పద్మ ఎన్నో పద్ధతులు… పద్ధతుల పేరిట పడే సంకెళ్లు… సంకెళ్లు అని తెలుసుకోలేక, తెలుసుకున్నా వాటిని తెంచుకోలేక, మధ్యలోనే విరిగిన అలల్లాంటి జీవితాలు… ఇవి చెలియలి కట్టని దాటే రోజు వస్తుందా? ***     Continue Reading

Posted On :

శ్రీరాగాలు- 4 అనూరాధ నాదెళ్ల కథ ‘జీవనవాహిని’

శ్రీరాగాలు-4 ‘జీవనవాహిని’ – అనూరాధ నాదెళ్ల “సీతా!సీతా!” అన్న పిలుపులో అంతవరకూ క్షణమొక యుగంలా ఎదురుచూసిన నిరీక్షణ తాలూకు ఆరాటం ఉంది. అంతకు మించి ఆనందం పొంగులెత్తుతున్న ఉద్వేగం ఉంది. కొత్తగా పెళ్లై కాపురానికెళ్ళిన ఉష ఉత్తరం కోసం నాలుగు రోజులుగా Continue Reading

Posted On :

శ్రీరాగాలు- 3 పి. సత్యవతి కథ ‘నేనొస్తున్నాను’

శ్రీరాగాలు-3 ‘నేనొస్తున్నాను’ – పి. సత్యవతి నది అవతలి వొడ్డుకి ప్రయాణమౌతూ అద్దంలో చూసుకుంటే నా మొహం నాకే ఎంతో ముద్దొచ్చింది. ఉత్సాహంతో ఉరకలు వేసే వయసు. సమస్త జీవనకాంక్షలతో ఎగిసిపడే మనసు. ప్రపంచమంతా నాదేనన్న ధీమాతో, వెలుగు దారాలతో రంగు Continue Reading

Posted On :

శ్రీరాగాలు- 2 శ్రీసుధ మోదుగు కథ ‘కలబాష్’

శ్రీరాగాలు-2 ‘కలబాష్’ – శ్రీసుధ మోదుగు ఇక్కడికి వచ్చాక మనసు ప్రశాంతంగా ఉంది. కొండవాలు మధ్యలో పెద్దగా ఎవరూ లేని చోటు వెతికి మరీ ఇల్లు కట్టుకున్నా. పెద్ద కష్టం కాలేదు. కావల్సినవన్నీ సులభంగానే దొరికాయి. నా యింటి పైన కలబాష్ Continue Reading

Posted On :

శ్రీరాగాలు-1 రామవరపు గణేశ్వరరావు కథ ‘త్రిశంకుని మీద తిరుగుబాటు’

శ్రీరాగాలు-1 త్రిశంకుని మీద తిరుగుబాటు –రామవరపు గణేశ్వర రావు  అందరికీఇష్టమైనయాపిల్పండులాంటిది – ఆ దేశం. ఆ పండుని రెండు చేతులతో కాదు, నాలుగు చేతులతోనూ కొరుక్క తిందామనుకున్న అత్యాశపోతుకి, ఆ చక్కటి తెలుగమ్మాయి ఏం నేర్పిందో వినండి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ Continue Reading

Posted On :