image_print

అనాఘ్రాత (కవిత)

అనాఘ్రాత (కవిత) -జయశ్రీ మువ్వా ఊరికి చివరనచితికిన వర్ణం విరగపూసిందిసింధూరం దిద్దుకున్న రేరాణిఇక్కడ పతిత  పాపాల పావని నిదురనెపుడో రేయంచుకు విసిరేసినలుపు రంగు సలపరించే యామిని గంటలెక్కన ఇక్కడ గాయాల గుమ్మాలు ఎప్పుడూ తెరిచే వుంటాయిఉమ్ముతో మలాము అద్దుకోడంఅలవాటు పడిన అద్వంద్వ ఆకలి మంటని ఆర్పుకోలేకకన్నీటి కాష్టాన్నికైపుగా రాజేసుకునే నెరజాణ ఇంత బతుకులో వేల నిశ్శబ్ధ యుద్ధాలభేరినిమునిపంట  మ్రోగించేమంజరి గుప్పెడు పొట్టకి బతుకుని వెక్కిరించే ఆకలెందుకో వెకిలి సైగల వెనక వెతల కుంపటి ఒకటుందికోర్కెల కోరల విషం మింగిన దిగంబరి తనది కాని నిదురలో తానో స్వాప్నిక వీర్యాన్ని ఓపలేని వాడు వీరుడిక్కడతనని తానే ఆడి ఓడేఆమె  ఓ అనాఘ్రాత ***** ఆర్ట్: మన్నెం శారద నా నివాసం ఖమ్మం, తెలంగాణ. ఇపుడిపుడే […]

Continue Reading
Posted On :