ఈర్షే ఓ పరీక్ష (కవిత)
ఈర్షే ఓ పరీక్ష -చందలూరి నారాయణరావు కాలానికి సైతం నచ్చని నిజమొకటి ఉంది నాలో. దాని ఈర్షే ఓ పరీక్ష. కొలిచినా చిన్న చూపే. కలసిరాని పగ దానిది. రుచిని వేధిస్తు ఆకలిని నిషేధిస్తుంది. ఆశకు విలువ లేకుండా చేసి మంచిని నటిస్తు దేన్నీ రానివ్వదు. బలగాలతో బలం చూపుతుంది రేపు ఏదో ఓ రోజు తను పల్లకీగా మారుతానని తెలిసే ఈ లోపల ఇదంతా ఆ ఆటలా ఓ నాటకం. కష్టం, సహనం, నమ్మకం, దైర్యం […]
Continue Reading
