image_print
Kandepi Rani Prasad

జంతుబలి వద్దు

జంతుబలి వద్దు -కందేపి రాణి ప్రసాద్ వానకాలంలో బాగా వర్షాలు కురుస్తున్నాయి. చెట్టు పుట్ట వానలకు తలంటుకుంటూ, తమ దుమ్ముధూళిలను వదలగొట్టుకుంటున్నాయి. చెట్లన్నీ తడిసి ముద్దయ్యాయి. తన ఆకుల్ని విదుల్చుకుంటూ చెట్లు ఆనందపడుతున్నాయి. మళ్ళీ పైనుంచి పడుతున్న వాన చుక్కల్ని తమ ఆకుల మీద నిలుపుకుని సరదా పడుతున్నాయి. తిరిగి తన ఆకుల మీద నిలిచిన వాన చుక్కల్ని కిందకు దులుపు కుంటున్నాయి. ఇలా చెట్లు వానతో ఆటలాడుతున్నాయి. ఒకరోజు అడవిలో ఉన్న కోడి తన పిల్లల్ని […]

Continue Reading