image_print

మొదటి పాఠం (కథ)

మొదటి పాఠం -విజయ మంచెం ఇదే రోడ్డు మీద ఇప్పటికి ఒక  పది సార్లు తిరిగి వుంటాను. అపర్ణ ఎక్కడ బస్ దిగాలో సరిగ్గా చెప్పలేదు. ఖచ్చితంగా పొద్దున్న ఎక్కిన చోటు అయితే ఇది కాదు. ఖర్మ! అయినా నాకు బుద్ది వుండాలి. సరిగ్గా తెలుసుకోవాలి కదా! దేశం కాని దేశం. అమ్మ వద్దు, ఇక్కడే చదువుకో అంటే విన్నానా? అపుడే రాత్రి 8 అయింది. యూనివర్సిటీ మొదటి రోజు. ఏదో ఉద్దరిద్దామని వచ్చి ఇక్కడ తప్పిపోయాను. […]

Continue Reading
Posted On :