యాత్రాగీతం-21 (అలాస్కా-9)
యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-9 ఆ మర్నాడు మేం తిరిగి వెనక్కి వెళ్లే ప్రయాణంలో భాగంగా తల్కిట్నా (Talkeetna) అనే ఊర్లో బస చేసి హెలికాఫ్టర్ ద్వారా గ్లేసియర్ల మీద దిగే అడ్వెంచర్ టూరు చెయ్యబోతున్నాం. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దెనాలీ నేషనల్ పార్కు నుంచి సెలవు తీసుకుని రిసార్ట్ గుమ్మం దగ్గిరే తల్కిట్నా బస్సు ఎక్కేం. ఈ బస్సు నేషనల్ పార్కులోపల తిరిగే ఎర్రబస్సు కాకుండా మంచి డీలక్స్ బస్సు […]
Continue Reading