కాంతిపుంజాల్ని వెతుకుతూ (అరుణ నారదభట్ల కవితాసంపుటి “లోపలి ముసురు”పై సమీక్ష)
కాంతిపుంజాల్ని వెతుకుతూ (అరుణ నారదభట్ల కవితాసంపుటి “లోపలి ముసురు”పై సమీక్ష) -రూపరుక్మిణి. కె ఊపిరాడని గదుల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాంక్రీట్ బిల్డింగుల్లో కూర్చున్న ప్పుడు తడిచిన రెక్కలని విసురుకుంటూ.. రంగు రంగుల సీతాకోకచిలుక ఒకటి మన ఇంటి కిటికీగుండా వచ్చి పలకరిస్తే ఎంత హాయిగా ఉంటుంది.. ఇంత ఉక్కపోత ప్రపంచంలో కూడా ఆ రంగుల సీతాకోకచిలుక మోసుకొచ్చే వాన చినుకుల తడి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, కొందరి కవిత్వం […]
Continue Reading