నిష్కల (నవల) భాగం-12
నిష్కల – 12 – శాంతి ప్రబోధ ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళు , ముడుచుకున్న కనుబొమ్మలు అచ్చం నాన్నమ్మ లాగే .. ఒక వేళ .. ఆమె .. ఏదో సందేహం మొదలై తొలచి వేస్తున్నది నిష్కల ను. ఆ సందేహాన్ని బయటికి తోసివేయలేక పోతున్నది. సారా కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూస్తూ ” అవును, నేను చెబుతున్నది నిజమే సారా జి.సి.జలాల . నా పేరు నిష్కల జె . జె ఫర్ జలాల ” […]
Continue Reading