అనగనగా- మంత్ర జప ఫలం (బాలల కథ)
మంత్ర జప ఫలం -ఆదూరి హైమావతి అనగా అనగా అమలాపురం అనే ఊరి పక్కన ఉండే అడవి ప్రాంతాన ఆనందముని అనే ఒక ఆచార్యుడు ఒక ఆశ్రమం నిర్మించుకుని,తన వద్దకు విద్యార్జనకోసం వచ్చిన వారిని శిష్యులుగా స్వీకరించి విద్య బోధించే వాడు. ఆయన వేద వేదాంగాలను కూలంకషంగా ఔపోసన పట్టిన వాడు. విద్యా భోధనలో మంచి నేర్పరని పేరుగాంచిన వాడు. ఆయన శిష్యులు తమ గురువును సేవిస్తూ విద్యాభ్యాసం చేసే వారు. ఆయన ఆశ్రమంలో శిష్యులు ఉదయం […]
Continue Reading