నీహార పథం
“నీహార పథం” – కొండపల్లి నీహారిణి స్వీయ భావ తరంగిణులు -డా. కొండపల్లి నీహారిణి భాగం-1 తొలి తొలి అడుగుల చిన్నారి లోకం నా చిన్నతనంలో మా ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది. మా అమ్మ బాపు, అన్నయ్యలు, అక్కయ్య తమ్ముడు నాయనమ్మ, బాపమ్మ… మాది పెద్ద కుటుంబం. అప్పుడప్పుడు వచ్చి పోయే మా మేనత్తలు, మా మేనమామలు, మా చిన్నమ్మ , వీళ్ళందరి పిల్లలు ! వీళ్లే కాదు ఇతర బంధువులు , స్నేహితులు, బాపు […]
Continue Reading
















