నా జీవన యానంలో (రెండవ భాగం) – 28

నా జీవన యానంలో- రెండవభాగం- 28 -కె.వరలక్ష్మి         మట్టి-బంగారం కథా విజయంతో కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టేను. మట్టి-బంగారం కథ నవంబర్ 30, 1999 న ఇంటర్నెట్ లోను,  నవంబర్-డిసెంబర్ 99 అమెరికా భారతి లోను, Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 27

నా జీవన యానంలో- రెండవభాగం- 27 -కె.వరలక్ష్మి           1999 కూడా అజో – విభో సభలతోనే ప్రారంభమైంది. నిర్వాహకులు శ్రీ అప్పా జోస్యుల సత్యనారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి పిలవడం వల్ల వెళ్లక Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 26

నా జీవన యానంలో- రెండవభాగం- 26 -కె.వరలక్ష్మి           కొత్త ఇల్లు కట్టుకున్నాక  ‘కిలా కిలా నవ్వులా-కురిసేలే వెన్నెలా!’ అన్నట్టు కళకళ లాడిన మా ఇల్లు పిల్లల పెళ్లిళ్ళై ఎవరిళ్ళకి వాళ్లు వెళ్లేక చిన్నబోయింది. స్కూలు Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 25

నా జీవన యానంలో- రెండవభాగం- 25 -కె.వరలక్ష్మి 1997 జనవరిలో తిరుపతిలో జరగబోయే అప్పాజోశ్యుల పెట్టిన విష్ణుభొట్ల వారి నాల్గవ వార్షిక సమావేశాల సందర్భంగా కథల పోటీలో నా ‘మధుర’ కథకు బహుమతి వచ్చిందని చెప్పేను కదా! ఆ సందర్భంగా ఐదు Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 24

నా జీవన యానంలో- రెండవభాగం- 24 -కె.వరలక్ష్మి           అక్షరాలంటే ఆకుల్లాంటివి. అవి అలా భిన్నంగా ఎందుకున్నై ‘అని తెలుసు కోవాలంటే అసలు వృక్షం యొక్క అభివృద్ధి  క్రమాన్నే అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. అక్షరాలు తెల్సుకోవాలంటే Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 23

నా జీవన యానంలో- రెండవభాగం- 23 -కె.వరలక్ష్మి           తర్వాతి కాలంలో రాసిన కథల్లో ‘ప్రత్యామ్నాయం’ కథలో ఒరిస్సా లోని కేవ్స్ దగ్గర కోతుల గురించి ; బస్సెక్కేటప్పుడు ఆపేసేరని, ధర్నా చేసిన ఆమె గురించి Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 22

నా జీవన యానంలో- రెండవభాగం- 22 -కె.వరలక్ష్మి 1994 ఆగష్టులో ఆరుద్ర సప్తతి ఉత్సవాలు జరిగాయి రాజమండ్రిలో. 29 వ తేదీ జరిగిన సభకు అటెండయ్యాను ఆనం కళాకేంద్రంలో.. అప్పటికి ఏడాదిగా వాడుతున్న TB మందుల పవర్ తట్టుకో లేకపోతున్నాను. ఎలాగూ Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 21

నా జీవన యానంలో- రెండవభాగం- 21 -కె.వరలక్ష్మి 1991 లో నేను రాసి ఆంధ్రజ్యోతికి పంపిన ‘అడవి పిలిచింది’ నవల అందినట్టు ఉత్తరం వచ్చింది. కాని, ఎడిటర్ మారడంతో ఆ నవలను ప్రచురించనూ లేదు. తిప్పిపంపనూ లేదు. దాని రఫ్ కాపీ Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 20

నా జీవన యానంలో- రెండవభాగం- 20 -కె.వరలక్ష్మి అక్టోబర్ 20 ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని గద్వాల్ మొదలుకుని జమ్మూ కాశ్మీర్,హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీఘర్, హర్యానా, ఢిల్లీ, నేపాల్, టిబెట్ మొదలైన ప్రాంతమంతా తీవ్రమైన భూకంపం సంభవించింది. ఒక్క ఉత్తర్ Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -19

నా జీవన యానంలో- రెండవభాగం- 19 -కె.వరలక్ష్మి           1991లో పెద్ద కొడుకింట్లో జరిగిన అవమానం తట్టుకోలేక మా అమ్మ బట్టలన్నీ సర్దుకుని జనవరిలో హైదరాబాద్ నుంచి జగ్గంపేట వచ్చేసింది.స్కూల్ నడుస్తున్న తన ఇంట్లోనే ఉంటానంది. Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -18

నా జీవన యానంలో- రెండవభాగం- 18 -కె.వరలక్ష్మి           అప్పటి వరకూ ఏదో పేదాపోలెం బతుకు బతుకుతున్న మేం ఇల్లు కట్టుకోవడం ఎందరికో  కంటి మెరమెర అయ్యింది. బైటి వాళ్ళు కొంతైనా వంకర నవ్వుల్తో సరిపుచ్చుకున్నారు. Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -17

నా జీవన యానంలో- రెండవభాగం- 17 -కె.వరలక్ష్మి 1988 జనవరి 25 సోమవారం ఉదయం గౌతమీ దిగి మా పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్లేం. పది దాటాక H.D.F.C హౌసింగ్ లోన్ సంస్థ ఆఫీస్ కి వెళ్లేం.  అక్కడా అదే ఎదురైంది. Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -16

నా జీవన యానంలో- రెండవభాగం- 16 -కె.వరలక్ష్మి రిక్షా కథ కన్నా ముందు 1984 లో జ్యోతి  మంత్లీ లో ఓ కవిత; 85 లో ‘పల్లకి’ వీక్లీ లో ‘రసధుని’ కవిత; ‘ఆంధ్రజ్యోతి’ లో ‘గీతం లో నిశ్శబ్దం’ కవిత; Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -15

నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి     ఆ అద్భుత మేమిటంటే నేను పంపిన మొదటి కథ ‘రిక్షా’  జ్యోతి  మంత్లీ లో 1985 జూన్ సంచిక లో వచ్చింది. అంతకు ముందంతా ఏవో చిన్న వ్యాసాలూ, కవితలూ, Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -14

నా జీవన యానంలో- రెండవభాగం- 14 -కె.వరలక్ష్మి 16-12-84 న సామర్లకోటలో మెయిల్ ఎక్కాను. విజయవాడ లో అందరితో బాటు రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లోకి మారాను. మోహన్ విజయవాడ వరకు  వచ్చి నన్ను వారికి అప్పగించి వెళ్ళాడు.  ఉదయం పది Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -13

నా జీవన యానంలో- రెండవభాగం- 13 -కె.వరలక్ష్మి 1982 ఫిబ్రవరిలో అంజయ్యగారు ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడి భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిగా నియామకం జరిగింది. ఇందిరాగాంధీని విపరీతంగా అభిమానించే దాన్ని. ఒక స్త్రీగా ఆమె కార్యదక్షత నాకు ఆశ్చర్యం కలిగించేది. కాని, Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -12

నా జీవన యానంలో- రెండవభాగం- 12   -కె.వరలక్ష్మి 1978వ సంవత్సరంలో హైదరాబాద్ లో దూరదర్శన్ టి.వి. ప్రసారాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల 80 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టెలికాస్ట్ అయ్యేవట. 1981 నుంచీ రాష్ట్రం మొత్తం రావడం ప్రారంభమైంది. మొదట్లో ధనవంతులు Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-17 ‘అశాంతికి ఆహ్వానం’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 28 ‘అశాంతికి ఆహ్వానం ‘ – కథానేపధ్యం -కె.వరలక్ష్మి 1981లో ఒకరోజు పేపరు చూస్తూంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పు ఇస్తారనే ప్రకటన ఒకటి కనపడింది. అప్పటికే నా స్నేహితుల్లో, బంధువర్గంలో అందరికీ పెద్దలు ఇచ్చిందో, సొంతంగా Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-16 సంధ్యా సమస్యలు కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 27 ‘సంధ్యా సమస్యలు ‘  కథానేపధ్యం -కె.వరలక్ష్మి నా ఫ్రెండ్స్ ఇద్దరిళ్ళలో విడివిడిగా జరిగిన సంఘటనలివి. 1992లో ‘రచన’ కోసం కథ రాయాల్సివచ్చినప్పుడు ఈ రెండు డిఫరెంట్ సంఘటనల్నీ ఒకే చోట కూర్చి రాస్తే ఎలా Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-15 ‘గేప్’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 26  ‘ గేప్ ‘ కథానేపథ్యం -కె.వరలక్ష్మి ఈ చిన్న కథ సికింద్రాబాద్ నుంచి రైలు సామర్లకోట చేరేలోపల రాసినది. 1994లో నిజాం నవాబ్ కు చెందిన భవంతులు పురానా హవేలీ, ఫలక్ నుమా పేలలాంటివి Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-14 ‘పుట్టిల్లు’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 22  ‘పుట్టిల్లు’ కథానేపథ్యం -కె.వరలక్ష్మి ‘పుట్టిల్లు ‘ – కథానేపధ్యం ఈ కథను పంపించడం, ప్రచురణ ‘వనిత’లో 1987లో జరిగినా, రాసి అప్పటికి చాలాకాలమైంది. మొదట్లో రాసిన చాలా కథల్ని పత్రికలకెలా పంపాలో తెలీక కొన్ని, Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-13 ‘జీవరాగం’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 21 ‘జీవరాగం ‘ – కథానేపధ్యం -కె.వరలక్ష్మి హైస్కూల్లో తొమ్మిదో తరగతి నుంచి స్కూల్ ఫైల్ (11thyస్) వరకు నా క్లాస్ మేట్ మూర్తి. మాకు దూరపు బంధువులు కూడా. వాళ్ళ తల్లిగారు నాకు పిన్ని Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-12 “శతాయుష్మాన్ భవ ” కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 20 ‘శతాయుష్మాన్ భవ’ – కథానేపథ్యం -కె.వరలక్ష్మి 1960లనాటికి ఇంగ్లీషు, హిందీ హైస్కూల్లో ఆరవ తరగతిలో ప్రారంభమయ్యేది. మాకు అలా ఇంగ్లీషు నేర్పిన వారు శ్రీ జోగారావు మాష్టారు. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఏ Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-11 “పెద్దమామయ్య” కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 20 పెద్ద మామయ్య – కథానేపథ్యం -కె.వరలక్ష్మి విపుల మాసపత్రిక కథల పోటీలో కొద్దిలో మొదటి బహుమతి తప్పిపోయిన ‘పెద్దమామయ్య • నాకిష్టమైన నా కథల్లో ఒకటి నిజానికి ఆ మామయ్య నా సొంత మామయ్య Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-10 దగా కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 20 దగా  – కథానేపధ్యం -కె.వరలక్ష్మి   1988లో మేం శ్రీరామ్ నగర్ లో కొత్త ఇంటి గృహప్రవేశం చేసాం. అప్పటికి ఈ కాలనీలో అక్కడొకటి ఇక్కడొకటి వేళ్ళమీద లెక్క పెట్టేటన్ని ఇళ్ళుండేవి. మా ఇంటి Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-9 ‘సర్పపరిష్వంగం’ కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 20 సర్పపరిష్వంగం – కథానేపధ్యం -కె.వరలక్ష్మి నా చిన్నప్పుడు మా ఇంటి వెనక వీధిలో పెద్ద తాటాకిల్లు వుండేది. ఆ ఇంటి యజమాని ఆయుర్వేదం మందులు అమ్మడానికి తరచుగా పడమటికి (రాయలసీమవైపు) వెళ్తూండేవాడు. మా వీధిలో Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-8 స్వస్తి కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 19 స్వస్తి – కథానేపధ్యం -కె.వరలక్ష్మి బాబ్రీ మసీదు సంఘటన తర్వాత కవుల కలాలు, గళాలు ఆవేశంతో వెల్లువెత్తాయి. కథకులూ విశేషంగా స్పందించారు. నేనూ ఓ కథ రాయాలనుకున్నాను ఎక్కడో జరిగిన సంఘటనకు, ఎవరి కళ్ళతోనో Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-7 ఏ గూటి సిలక – కథానేపధ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 18 ఏ గూటి సిలక – కథానేపధ్యం -కె.వరలక్ష్మి సరిగా గమనించగలిగితే జీవితాల్లోని కదిలించే సంఘటనలన్నీ కథలే. మా అత్తగారికి కొడుకు తర్వాత ఐదుగురు కూతుళ్ళు, అంటే నాకు అయిదుగురు ఆడపడచులు. అందులో పెద్దమ్మాయి భర్త Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-6 మల్లెపువ్వు – కథానేపధ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 17 మల్లెపువ్వు – కథానేపధ్యం -కె.వరలక్ష్మి మా పెద్దమ్మాయి పెళ్ళికి ముందూ, పెళ్ళి తర్వాతా నేనెదుర్కున్న చికాకులు అన్నీ ఇన్నీ కావు. అంతకు రెండేళ్ళ ముందే ఎల్.ఐ.సి లోన్ పెట్టి ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులు Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-5 ఆశాజీవులు కథ గురించి

నా జీవన యానంలో- రెండవభాగం- 16 ఆశాజీవులు కథ గురించి -కె.వరలక్ష్మి 1972లో నేను స్కూలు ప్రారంభించాను, నాలుగేళ్ళ మా అబ్బాయితో కలిపి ఏడుగురు పిల్లల్లో ప్రారంభించినప్పటి నా ధ్యేయం నా ముగ్గురు పిల్లలకీ లోటులేకుండా తిండి, బట్ట సమకూర్చుకోవాలనే, కాని, Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-4 సువాసినీ పూజ

నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి అది 1991 ఏప్రిల్ నెల. మా అత్తగారి మూడో చెల్లెలు సరోజని. నలుగురు పిల్లల తల్లి. అప్పటికి రెండేళ్ళుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడి మరణించింది. నలభై రెండేళ్ళ వయసు. కుటుంబంలో అందరికీ Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-3 గాజుపళ్లెం కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 14 గాజుపళ్లెం (కథ) -కె.వరలక్ష్మి నేను కథారచన ప్రారంభించాక మొదటిసారిగా అవార్డును తెచ్చిపెట్టిన కథ గాజుపళ్ళెం. 1992లో ఏ.జి ఆఫీస్ వారి రంజని అవార్డు పొంది, 28.2.1992 ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘ఈవారం కథ ‘గా వచ్చిన Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-2 ‘పిండిబొమ్మలు’ కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 13 ‘పిండిబొమ్మలు’ కథ గురించి -కె.వరలక్ష్మి  నేను స్కూల్ ఫైనల్ చదివేటప్పుడు మా ఊరు జగ్గంపేటలో పబ్లిక్ పరీక్షలకి సెంటర్ లేదు. చుట్టుపక్కల చాలా ఊళ్ళవాళ్ళు అప్పటి తాలూకా కేంద్రమైన పెద్దాపురం వెళ్ళి పరీక్షలు రాయాల్సి Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-1 (“పాప” కథ)

నా జీవన యానంలో- రెండవభాగం- 12 “పాప” కథా నేపథ్యం -కె.వరలక్ష్మి  నా చిన్నప్పుడు మా ఇంట్లో వీర్రాజు అనే అబ్బాయి పనిచేస్తూ ఉండేవాడు. అతని తల్లి అతన్ని తన తల్లిదండ్రుల దగ్గర వదిలి మళ్ళీ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందట. మా Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -11

నా జీవన యానంలో- రెండవభాగం- 11 -కె.వరలక్ష్మి  అప్పటికి స్కూలు ప్రారంభించి పదేళ్లైనా రేడియో కొనుక్కోవాలనే నాకల మాత్రం నెరవేరలేదు. ఇంట్లో ఉన్న అరచెయ్యంత డొక్కు ట్రాన్సిస్టర్ ఐదు నిమషాలు పలికితే అరగంట గరగర శబ్దాల్లో మునిగిపోయేది. ఏమైనా సరే ఒక Continue Reading

Posted On :

నా జీవన యానంలో- రెండవభాగం- 10

నా జీవన యానంలో- రెండవభాగం- 10 -కె.వరలక్ష్మి  స్కూలు ప్రారంభించిన రెండో సంవత్సరం నుంచి పిల్లల్ని విహారయాత్రలకి తీసుకెళ్తూండేదాన్ని. ఒకటో రెండో మినీబస్సుల్లో వెళ్తూండేవాళ్లం. అలా మొదటిసారి శంఖవరం దగ్గరున్న శాంతి ఆశ్రమానికి వెళ్లేం. తూర్పు కనుమల్లోని తోటపల్లి కొండల్లో వందల Continue Reading

Posted On :

నా జీవన యానంలో- రెండవభాగం- 9

నా జీవన యానంలో- రెండవభాగం- 9 -కె.వరలక్ష్మి  మేం ఆ ఇంట్లోకెళ్లిన కొత్తల్లో ఒకరోజు కుప్పయాచార్యులుగారి కొడుకు, సింగ్ అట ఆయనపేరు; వాళ్ల బంధువు ఒకతన్ని వెంటబెట్టుకొచ్చాడు. సింగ్ గారు మానాన్నకి క్లాస్ మేటట. మా నాన్న కాలం చేసారని తెలుసుకుని Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 8

నా జీవన యానంలో- రెండవభాగం- 8 -కె.వరలక్ష్మి  గ్రంథాలయంలో పుస్తకాలన్నీ పాతవైపోయాయి. కొత్త పుస్తకాలేవీ రావడం లేవు. అమ్మాయిలంతా కొత్తనవలల కోసం అడుగుతున్నారట. అందుకని శివాజీగారు పుస్తకాలు చదివే అందర్నీ కొంతకొంత వేసుకోమని, ఆడబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేరు. వాటిని విడిగా Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 7

నా జీవన యానంలో- రెండవభాగం- 7 -కె.వరలక్ష్మి  కొత్త వారింట్లో కొచ్చి ఏడేళ్ళు అయిపొయింది. నేను ఒక్క రోజు కూడా ఆలస్యం చెయ్యకుండా అద్దె కట్టేస్తూ ఉండేదాన్ని. పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి పడిన కాయలన్నీ పోగుచేసి ఇల్లు గల Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6 -కె.వరలక్ష్మి  ఇల్లూ స్కూలూ ఒకటే కావడం వల్ల మా పిల్లలు సెలవు రోజొస్తే స్కూలాటే ఆడుకునే వాళ్లు. ఒక్కళ్ళు టీచరు ఇద్దరు విద్యార్థులు. బైట పిల్లలొచ్చిన అదే ఆట. వాళ్లకెప్పుడూ టీచర్ స్థానం ఇచ్చేవాళ్లు Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5 -కె.వరలక్ష్మి  అది 1977 వ సంవత్సరం, ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిబ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి. ‘నేను ఆడ పిల్లలకి Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4 -కె.వరలక్ష్మి  M.A. తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి. 1.విజయ విలాసము, 2. సారంగధర చరిత్రము. చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను. Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3 -కె.వరలక్ష్మి  ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు. వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది. వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2 -కె.వరలక్ష్మి  మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ ఫర్ అయ్యిందట. అక్కడి నుంచే మా అత్త గారొక సారి, మామగారొకసారి వచ్చి వెళ్లే వారు.  ఆ సంవత్సరం సెలవుల్లో మేం Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1 -కె.వరలక్ష్మి  అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది. స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది. స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక, మాధ్యమిక Continue Reading

Posted On :