జలపాతం (పాటలు) -3 తూరుపోడో చందురయ్య

https://youtu.be/FETIjpvoc3k జలపాతం (పాటలు) -3 తూరుపోడో చందురయ్య -నందకిషోర్ కట్టమీదీ కన్నె బొత్తాకన్నె బొత్తల్ల కేరి గెబ్బెకేరిగెబ్బెల కల్లుదాగు పిలగోతూరుపోడో చందురయ్య ఎడ్లు ఎడ్లు కూడిరాంగదుక్కిటెడ్లు దున్నిరాంగకాలి దుమ్ము కంట్లపాడె పిలగోతూరుపోడో చందురయ్య |కట్టమీదీ| బువ్వ తింటే బుడ్డు బుడ్డుగడక తింటే Continue Reading

Posted On :

జలపాతం (పాటలు) -2 మసకపల్లి

జలపాతం (పాటలు) -2 మసకపల్లి -నందకిషోర్ మసకపల్లి ఇసుకరేవు కొర్రమీను మీసగాడా గాలమేసే నా కొంగు పట్టుకోవేరా సిగ్గులేదు నీకు నాకు బొగ్గు మొకపు అందగాడా నీలాటి రేవుసాటు కూడుకోవేరా ||ఓ బావ నాబావా చుట్టుకోవా ముట్టుకోవా|| అత్త పోరు సవితిపోరు Continue Reading

Posted On :

జలపాతం (పాటలు) -1 ఓ కన్నమ్మా

జలపాతం (పాటలు) -1 ఓ కన్నమ్మా -నందకిషోర్ ||నా స్వాస తీసుకోవే ఓ కన్నమ్మా నా లాలి అందుకోవే|| కోనేటి దారుల్లో కలువా పందిరినీడ చేపా కన్నూపిల్లా చెంగూన దూకింది ఉమ్మనీరు ఉబికినాదే నా కన్నమ్మా నిదురాపో నిదురాపోవే సంపెంగవాగుల్లో సిలకలాగుట్టకాడా Continue Reading

Posted On :