యుద్ధం ఒక గుండె కోత-19 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-19 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి ఉగ్రమో ఆగ్రమో పదునెక్కిన రెండు కొమ్ముల అమానుష మృగాలు ఆవురావురుమంటూ కాలుదువ్వుతున్నప్పుడు మదం తలకెక్కినవి కొన్ని, మతం దిమ్మెక్కినవి కొన్ని రెండు తలల సర్పాలు రెండు నాల్కల సరీసృపాలు పెనుబుసల Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-18 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-18 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి హింసా ప్రతిహింసా ద్వేష ప్రతీకారాల వైరస్సులతో వణికిపోతున్న వాళ్ళకి అమ్మ అనురాగం ఏం రుచిస్తుంది? నోరంతా యుద్ధవాసనతో పుళ్ళుపడిపోయిన వారికి కన్నపిల్లల అమాయకపు ముద్దు మాటలు ఎక్కడ గొంతు దిగుతాయి? Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-17 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-17 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి ఖాండవ దహనంతోగాని జఠరాగ్ని చల్లారని ఈ మహానలానికి శాంతి ఎప్పుడు కలుగుతుందో? ఎన్ని ప్రాణాల్ని పుడిసిటపట్టి ఔపోసన పడ్తే చల్లారుతుందో? ఎందరు తల్లుల గర్భశోకాన్ని మింగితే ఎందరు పసిపిల్లలు Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-16 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-16 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి నింగిని తాకుతోన్న మంటల వృక్షాలు ఆగి ఆగి చటుక్కున విచ్చుతోన్న జ్వాలా తోరణాలు రేకులు రాలుస్తున్న నిప్పురవ్వలు జూలు విదిల్చి ఆవులిస్తున్న మృగరాజు ఒళ్ళు విరుచుకొంటున్న క్రూరత్వం నిశ్శబ్ద Continue Reading

Posted On :

పూల పరిమళ స్నేహం (కవిత)

పూల పరిమళ స్నేహం -కోడం పవన్ కుమార్ ఇన్నేళ్ళ మన స్నేహంఈ మధ్య కాలంలోనీ కళ్ళలో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రేమైక జీవనంఈ మధ్య కాలంలోనీ గుండె స్పందనలు లయ తప్పుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన పలకరింపుఈ మధ్య కాలంలోనీ పెదవులపైన మాటలు చిగురుటాకులా వణుకుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రతి Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి స్మశానమైపోతోన్న ఇసుక తిన్నెల్లో జండా కొయ్యల్లా నిల్చున్న విరిగిన బొమ్మజెముళ్ళ దారిలో కాందిశీకులై పొలిమేరలు దాటుతోన్న జనం శిబిరాలు చేరి తలదాచుకొంటున్నా ముఖాల్నిండా ఆర్తి పరచుకొని అంగరఖా చాటున Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-14 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-14 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి వెలుగురేఖలు ఆవలిస్తూ చీకటి దుప్పటిని విసిరికొట్టి తూరుపుగట్టు ఎక్కి విచ్చుకోకముందే రాత్రంతా భయం ముసుగు కప్పుకొన్న కళ్ళు తడితడిగా నిరీక్షణ ముగ్గుల్ని ముంగిట్లో పరిచి వార్తాపత్రికలోని అక్షరాల్ని చూపుల్తో Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-13 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-13 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి శ్వాస ఆడటంలేదు ఆక్సిజను వాయువంతా ఇగిరిపోయిందేమో వాతావరణం మంటలతో జ్వలిస్తోంది ఉక్కుబూట్ల కింద శవాలు విరుగుతున్న చప్పుడు విన్పిస్తోంది శిబిరాల కింద నిప్పులు దాక్కున్నాయి పరదాల చాటున ఎండిపోయిన Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-12 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-12 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి పిపీలకమని చులకన చేసేలోపునే బలవంతమైన సర్పం చలిచీమల బారిన పడనే పడింది చరిత్ర పునరావృతమౌతూనే వుంది ఇప్పుడు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగింపబడుతున్నాయి పావురాల్ని పట్టేందుకు వలపన్ని గింజలేయటం Continue Reading

Posted On :
gavidi srinivas

ఈ వేళ రెక్కల మధ్య సూర్యోదయం (కవిత)

ఈ వేళ రెక్కల మధ్య సూర్యోదయం -గవిడి శ్రీనివాస్ ఒక  పక్షి నా ముందు రంగుల కల తొడిగింది . ఆకాశపు హరివిల్లు మురిసింది . చుక్కలు వేలాడాయి కాసింత వెలుగు పండింది . సీతాకోక చిలుకలు వాలాయి ఊహలు అలంకరించుకున్నాయి . ఈ రోజు Continue Reading

Posted On :
Komuravelli Anjaiah

ఫోటో (కవిత)

ఫోటో -కొమురవెల్లి అంజయ్య పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పుడు పాడుబడని పాత జ్ఞాపకం పెంకుటిల్లయినా హాలు గోడలు ఫోటోల కోటలు నవరసాల స్మృతులు చెక్కు చెదరని గుండెధైర్యాలు గోడల దిష్టి తీసేందుకు సున్నాలేసినప్పుడు దిగొచ్చిన ఫోటోలు దాచుకున్న యాదుల్ని దులపరించేవి దుమ్ము Continue Reading

Posted On :
Ramakrishna Sugatha

ఆమె ఒంటరిగా నడిరేయి నడవదు (కవిత)

ఆమె ఒంటరిగా నడిరేయి నడవదు -రామకృష్ణ సుగత ఆమె ఒంటరిగా నడిరేయి నడస్తుందంటె కళ్ళుకి నిప్పు తగిలించికొని అలాయి చేస్తుండాలి విమర్శకుల వీధిలో శబ్దాలను అమ్మినట్టు సులభం కాదు ఆడదానయ్యేది పూరించిన దేహం కాలిపోయిన ఆత్మ వసంతానికి విసిరిన రాయి కొంచం Continue Reading

Posted On :

స్వదేశం (కవిత)

స్వదేశం -కుందుర్తి కవిత విదేశంలో ఉంటూ దేశభక్తిమీద కవితేంటని  మొదట వ్యంగ్యంగా నవ్వుకున్నా… ఆలోచనలు ఏదో అజెండా తో గిర్రున వెనక్కి తిరిగి జ్ఞాపకాల వీధిలో జెండా పాతాయి… పదిహేనేళ్ళ నా పూర్వం పరదేశంలో తన పునాదులు వెతికింది!! ఆరునెలలకు మించి ఇంటికెళ్ళకపోతే మనసు మనసులో ఉండకపోవడం… మన దేశం నుంచి ఎవరొచ్చినా సొంతవాళ్ళలా మర్యాదలు చేయడం… మన జాతీయ హస్తకళలతో ఇంటినంతా నింపుకోవడం మన దేశపు చిన్ని భాగాన్నైనా ఇంట్లో బంధించామని పొంగిపోవడం… పిల్లలకి దేశభక్తి పాటలు నేర్పుతూ , “ఏ దేశమేగినా, ఎందుకాలిడినా” అని మైమరిచి పాడటం.. జణగణమన  తరువాత జై హింద్ కి ప్రతీసారీ అప్రమేయంగా చేయెత్తి జై కొట్టడం… ఇవన్నీ  దేశాభిమానానికి Continue Reading

Posted On :

అన్నీ తానై.. (కవిత)

అన్నీ తానై.. -చందలూరి నారాయణరావు సూర్యుడు నాకు గుర్తుకు రాడు. నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడు నాకు అవసరం అనుకోను. నాలో పూసిన ఓ శశి ఉంది గాలితో నాకు పనే లేదు నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టిని Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-11 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-11 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి కొత్త మిలీనియం ఉత్సవాల పచ్చదనం ప్రజల ఆలోచనల్లో ఇంకా వసివాడనేలేదు కొత్తగా విచ్చుకొన్న చిగురాశలు రక్తచందనమైపోయాయి అప్పుడే మిలీనియం బేబీని కన్న తల్లి పేగు పచ్చిదనం ఇంకా తగ్గనేలేదు Continue Reading

Posted On :

తల్లివేరు (కవిత)

తల్లివేరు -డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం పడమటి తీరాన్ని చేరిన పక్షులు తొడుక్కున్న ముఖాలే తమవనుకున్నాయి .పాప్ లు,రాక్ లు,పిజ్జాలు,కోక్ లు పక్కింటి రుచులు మరిగాయి  .సాయంకాలం మాల్ లో పొట్టి నిక్కర్ల పోరీలు అందాల కనువిందులు .సిస్కో లో పని చేసినా, సరుకులే అమ్మినా డాలరు డాలరే!  కడుపులో లేనిది కావలించు కుంటే రాదని ,నలుపు నలుపే గానీ తెలుపు కాదని ,పనిమంతుడి వైనా ,పొరుగునే వున్నా ,పరాయి వాడివే నని ,తత్వం బోధపడే సరికి చత్వారం వస్తుంది.  అప్పుడు మొదలవుతుంది అసలైన వెతుకులాట .నేనెవరినని మూలాల కోసం తనక లాట .జండా పండుగలు,జాగరణలు ,పల్లకీ సేవలు,పాద పూజలు ,భామా కలాపాలు,బతుకమ్మ పాటలు  అస్థిత్వ ఆరాటాలు .  రెండు పడవల రెండో తరానికి  ఆవకాయ అన్నప్రాసనం ఉదయం క్వాయిర్ క్లాసు,సాయంత్రం సామజ వరగమన మన బడి గుణింతాలు, రొబొటిక్స్ ప్రాజెక్ట్ లు  అటు స్వేఛ్ఛా ప్రపంచపు పిలుపులు, ఇటు తల్లి వేరు తలపులు. ***** పేరు: కె.మీరాబాయి ( కలం పేరు: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం ) చదువు: ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు. వుద్యోగం: ఇంగ్లిష్ ప్రొఫ్.గా కె.వి.ఆర్.ప్రభుత్వ కళాశాల,కర్నూల్ నుండి పదవీవిరమణ రచనలు: Continue Reading

Posted On :

నైరూప్యం లేదా అధివాస్తవికత (కవిత)

నైరూప్యం లేదా అధివాస్తవికత  -డా. శ్రీనాథ్ వాడపల్లి రోజూ రాత్రి మొదలవ్వగానే ఒక విచిత్రమైన కల.  ముక్కూ మొహం తెలీని ఓ కొమ్మ పూల చెట్టు కింద ప్రేమని తుంచుకొంటూ నాకూ కొన్ని మొగ్గలు రహస్యంగా  అయితే ఆమె ప్రేమిస్తున్నట్టు అర్ధం చేసుకున్నట్టు  –  కనిపించదు. అలా అని – ఏమీ తెలీదని కాదు. పునరుజ్జీవన కాలం వర్జిన్ కళ్ళకు నా మూసిన కళ్ళలో బొట్టు రహస్యం తెలుసు.  నలుపాతెలుపాచామన ఛాయా ?పేరు కూడా Continue Reading

Posted On :
gavidi srinivas

నలిగే క్షణాలు (కవిత)

 నలిగే క్షణాలు -గవిడి శ్రీనివాస్ గూడు విడిచిన పక్షి మాదిరి తపనపడ్డ క్షణాలు  నలిగిపోతున్నాయి . తుఫాను వీచినట్లు ఎడారులు ఎత్తిపోసినట్లు ఇంటికి దూరమైన పిల్లలు హాస్టల్ లో  వేలాడుతున్నారు. గుండెను తడిపే పలకరింపు కోసం దూర భారాన్ని దింపుకోవటం కోసం కన్నీటి తీగలు చెవిలో Continue Reading

Posted On :

అద్దంలో బొమ్మలు (జంధ్యాల రఘుబాబు పుస్తక సమీక్ష)

అద్దంలో బొమ్మలు (జంధ్యాల రఘుబాబు పుస్తక సమీక్ష) -చందలూరి నారాయణరావు కంటి ముందు దృశ్యాలను మనసులో చిత్రిక పట్టి అక్షరాకృతి ఇచ్చే ఓ గొప్ప ప్రక్రియలలో కధ ఒకటి. ఇంటి నుండి ప్రపంచం దాకా, రక్త సంబంధాలు నుండి మానవ సంబంధాలు Continue Reading

Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

ఎరుక (కవిత)

ఎరుక -లక్ష్మీ కందిమళ్ళ ఎప్పటికప్పుడు ఎరుక కలిగించే సత్యం అదినిశ్చల తటాకంపై నిలిచిన ప్రశాంతతపక్షిలా విహరిస్తున్న వాక్యం సరికొత్త రాగంలో ఉదయాన్ని గుప్పిట పడుతూ ఋతువుల ఆగమనం  ఆశగా చిగురిస్తూ తుమ్మెదలాగా రెక్కలు ఆడిస్తూ బోసినవ్వుల అమాయకత్వంతో మళ్ళీ మళ్ళీ స్వచ్ఛంగా సహజంగా మత్తుగా కలల రంగులను అద్దుకొనిపూల రేకులను ముద్దాడుతూ శాంతి, సాంత్వనవెలుగు వచనాలుగా.. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: Continue Reading

Posted On :

అమ్మ బహుమతి! (కవిత)

అమ్మ బహుమతి! -డా|| కె. గీత నిన్నా మొన్నటి శిశుత్వంలోంచి నవ యౌవ్వనవతివై నడిచొచ్చిన నా చిట్టితల్లీ! నీ కోసం నిరంతరం తపించే నా హృదయాక్షరాలే అక్షతలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నా నీకు పద్ధెనిమిదో పుట్టినరోజు శుభాకాంక్షలు! నీ చిన్నప్పుడు మొదటి టీకా రాత్రి నువ్వు కింకపెడుతూ ఏడుస్తున్నపుడు తడిసిన నా భుజాన కన్నీళ్లు నావే వచ్చీరాని నడకల్తో నాకోసం గేటు దగ్గిర కాపలా కాసి వీథి చివరకి పరుగెత్తుకొచ్చి పడ్డప్పుడు నీ మోకాలి మీద చివికిన రక్తం నాదే నీ ముద్దు ముద్దు మాటలు ఇంకా తాజాగా నా గుండెల్లో రోజూ పూస్తూనే ఉన్నాయి నీ బుల్లి అరచేత పండిన గోరింట నా మస్తకంలో అందంగా అప్పటి నుంచీ అలా వేళ్లాడుతూనే ఉంది క్రమశిక్షణా పర్వంలో నేను నిన్ను దార్లో పెట్టడం పోయి నువ్వు నన్ను దూరం పెట్టినపుడల్లా Continue Reading

Posted On :

పాదుకా పట్టాభిషేకం (కవిత)

పాదుకా పట్టాభిషేకం -పద్మ సత్తిరాజు పేరుకే మనం ఆకాశంలో సగం మనకంటూ ఒక అస్తిత్వానికి మాత్రం తగం మనువు మన జీవిత పరమార్థాన్ని శాసిస్తాడు మనువు మన జీవిత గమనాన్నీ గమ్యాన్నీ మార్చేస్తుంది పని పంచుకోమని అడిగితే మండిపడుతుంది సంఘం ఎందుకంటే Continue Reading

Posted On :

ఏకాంతం..!! (కవిత)

ఏకాంతం..!! -శివ మంచాల ఏకాంతం కావాలని సరైన సమయం కోసం అనువైన స్థలం కోసం వెతుకుతున్నాను! అక్కడొక బాల్యం కనపడింది..ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతుంది ఎర్రని ఎండలో చెట్టునీడ దొరికినంత సంబరపడ్డానుపట్టుకోబోయాను దొరకలేదు..దాని వెనక పరుగెత్తి పట్టుకోబోయానునాకంటే వేగంగా పరుగెత్తుతుంది అదిఅప్పుడర్ధమయ్యింది..దానంతట అది పరుగెత్తట్లేదనిబాల్యానికి ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లి Continue Reading

Posted On :

సైరంధ్రి (దీర్ఘ కవిత) (గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి , తెలుగు సేత: డా. సి. భవానీదేవి)

సైరంధ్రి (దీర్ఘ కవిత) గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి తెలుగు సేత: డా. సి. భవానీదేవి ఒకటవ సర్గ : వివశసంధ్యలో నిరాలంబ గగనం నిస్పంద నిగూఢ సమీరం అధోముఖమై నిలిచిన యువతి Continue Reading

Posted On :

ఒకరు లేని ఇంకొకరు (కవిత)

 ఒకరు లేని ఇంకొకరు -భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అమ్మ లేని నాన్న….. వెలిగించని దీపంలా రాశిపోసిన  పాపంలా వెలుగే లేని లోకంలా మూర్తీ భవించిన శోకంలా శబ్దం లేని మాటలా పల్లవిలేని పాటలా పువ్వులులేని తోటలా నవ్వులులేని నోటిలా శిధలమైన Continue Reading

Posted On :

ఆమె కవితలు (కవిత)

ఆమె కవితలు -పాలపర్తి ఇంద్రాణి   ఆమె ఉల్లాసాన్నిఉడుపులుగాధరించి వచ్చిందివారు ఆమెనుబాధించలేక పోయారు ఆమె వైరాగ్యాన్నిచేత పట్టుకు వచ్చిందివారు ఆమెనుబంధించలేక పోయారు. ఆమె వినయాన్నివెంట పెట్టుకు వచ్చిందివారు ఆమెనువేధించలేక పోయారు. ఆమె జీవితాన్నితపస్సుగా మార్చుకుందివారు మూతులుతిప్పుతూతొలగిపోయారు. 2.  నేను వివేకము విచక్షణ ఉన్న ఈశ్వర Continue Reading

Posted On :

నిన్నర్థం చేసుకుంటున్నాను (కవిత)

నిన్నర్థం చేసుకుంటున్నాను -కోడం పవన్ కుమార్ ఇవాల్టిదాకా నీవింకా నన్నర్థం చేసుకోలేదనుకున్నానుఇకనుంచి నేను నిన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను వంటగది తాలింపు వాసనలోనీ చెమట సౌందర్యం కానరాలేదుతలలోంచి గుప్పెడు మల్లెలు మత్తెక్కిస్తుంటేనీవొక మాంసపు ముద్డగానే కనిపించావుఇంట్లో ఇంటిచుట్టూ పరుచుకున్నలెక్కలేనన్ని నీ పాదముద్రల్లోశ్రమ సౌందర్యాన్ని గుర్తుపట్టలేకపోయానుఇంట్లోని అన్ని అవసరాలను చూసుకునేమరయంత్రంగానే భావిస్తూమాటల కీ ద్వారా నా Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-10 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-9 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి నాగరికతల మధ్య భాస్వరమై మండుతున్న ఘర్షణ లోయల గుండా లావా ప్రవాహమై దేశాల మధ్య చేరి రాతిగోడగా ఎప్పుడైంది? సంస్కృతిని కాల్చేస్తున్న నిప్పురవ్వ రాజ్యాల్ని రగిల్చే కుంపటిగా ఎప్పుడు Continue Reading

Posted On :

అన్నీ తానై.. (కవిత)

అన్నీ తానై.. -చందలూరి నారాయణరావు సూర్యుడునాకు గుర్తుకు రాడు.నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడునాకు అవసరం అనుకోను.నాలో పూసిన ఓ శశి ఉంది గాలితోనాకు పనే లేదునాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టినిప్రత్యేకంగా తాకేదు లేదు.నాకై నడిచే ముద్రలో సంతోషాలే అన్నీ వానలోతడిసే Continue Reading

Posted On :

ఒంటరి బందీ (కవిత)

ఒంటరి బందీ -శ్రీధర రెడ్డి బిల్లా ఊళ్ళో మా ఇంటి ప్రక్క, ఉండేదొక ఒక అక్క! ఒక యేడు పెద్దది ఆ అక్క బడిలో ఒకే క్లాసు నేనూ,అక్క! ఆటలు,చదువుల్లో తనెప్పుడూ మేటి బడిలో తనకెవరూ లేరు పోటీ! మేము కలిసే Continue Reading

Posted On :

ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా (కవిత)

ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా -గవిడి శ్రీనివాస్ కాలం కనుబొమల మీద అలల్లా  పరిచయాలు కదులుతుంటాయి . కొన్ని లెక్కలు సరిపడి ముడిపడతాయి కొన్ని నిజాలు జారిపడి వేరుపడతాయి కృత్రిమ పరిమళాల మధ్య బంధాలు నలిగిపోతున్నాయి . కొన్ని ఆర్థిక తూకాల్లో Continue Reading

Posted On :

పడవలసిన వేటు (కవిత)

పడవలసిన వేటు -శ్రీనివాస్ బందా తెగిపడిన నాలిక చివరగా ఏమన్నదో పెరకబడిన కనుగుడ్డు ఏ దౌష్ట్యాన్ని చూసి మూసుకుందో లేతమొగ్గ ఎంత రక్తాన్ని రోదించిందో అప్పుడే తెరుచుకుంటున్న గొంతు ఎంత ఘోరంగా బీటలువారిందో చచ్చిందో బతికిందో అనుకునేవాళ్లు పొలంలోకెందుకు విసిరేస్తారు చిదిమేటప్పుడు Continue Reading

Posted On :

ఆమె ఇపుడొక శిల్పి (కవిత)

ఆమె ఇపుడొక శిల్పి  -పోర్షియా దేవి ఆమెని  కొంచెం అర్ధం చేసుకోండి ఎప్పటికీ ఒకేలా ఉండడానికి ఆమేమీ పనిముట్టు కాదు మారకుండా ఉండడానికి ఆమేమీ తాంజావూరు చిత్రపటం కాదు  తరతరాల భావజాల మార్పులను ఇంకించుకున్న మోటబావి తాను అంతరాల సంధి కాలాలను మోస్తున్న ముంగిట ముగ్గు కదా తాను అవును ఆమె ఇప్పుడు మారుతుంది ఎందుకంటే Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-9 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి పర్వత పంక్తుల నడుమ యుద్ధనేత్రం విచ్చుకొంది క్షిపణి విత్తనాలు విస్ఫోటన పొగవృక్షాల్ని సృష్టిస్తున్నాయ్‌ శవాలగుట్టల మీంచి లేచిన మతంవాసన వాతావరణాన్ని విషపూరితం చేస్తోంది గాలిలో ప్రవహిస్తున్న ఉన్మాదం శిరస్త్రాణాన్నీ, Continue Reading

Posted On :

వదిలొచ్చేయ్… (కవిత)

వదిలొచ్చేయ్… -డి.నాగజ్యోతిశేఖర్ రాతిరి దుప్పట్లో విరిగిన స్వప్నాలని ఎత్తి పారబోసిగుండెదోసిలిని ఖాళీ చేయాలని …. దుఃఖపు వాకిట్లోకూలబడిన నిన్నటి ఆశల ముగ్గునిహత్తుకొని ఓ కొత్త వర్ణాన్ని అద్దాలని…. పెరట్లో పాతిన బాల్యపుబొమ్మని వెలికి తీసిపచ్చని కలల్ని పూయాలని… వంటింటి కొక్కేనికి గుచ్చిన ఆత్మనోసారి తిరిగి గాయపు దేహంలో Continue Reading

Posted On :

ఓటమి దీపం

ఓటమి దీపం -నారాయణ స్వామి వెంకట యోగి ఎక్కడో దీపం పెట్టి మరెక్కడో వెలుతురుని కోరుకోగలమా  ఎక్కడో, ఎప్పుడో గెలుస్తామేమోనన్న ఆశ ఉంటె యుద్ధం మరో చోట ఎందుకు చెయ్యడం ఎందుకు ప్రతిసారీ చీకటి లోకి అజ్ఞాన సుఖంతో కూరుకుపోవడం  మనం వెలిగించిన దీపం మనని దాటి వెళ్ళకపోవడం వెలుతురు తప్పు కాదు కదా  దీపం నీడల్ని కూడా దాటలేని మన అడుగుల  Continue Reading

Posted On :

నెత్తురివ్వు ఊపిరవ్వు(కవిత)-విజయ “అరళి”

నెత్తురివ్వు ఊపిరవ్వు -విజయ “అరళి” కాయపు కుండలో తొణికిసలాడే జీవజలం నెత్తురు!! కటిక నలుపు, స్పటిక తెలుపు పసిమి రంగు మిసిమి ఛాయల తోలు తిత్తులన్నింటిలో ఎరుపు రంగు నెత్తురు!! కులం లేదు మతం లేదు జాతి భేదమసలే లేదు రాజు Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి యుద్ధమేఘం కింద అనాధ పసిబాలలు విచ్చుకోలేని గిడసబారిన మొగ్గలు! శాంతిపావురం కోసం ఆశగా వారు ఆకాశానికి అతికించిన చూపుల పూరేకులు అలసిపోయి నేలరాలిపోతున్నాయి ఆర్తనాదాల్ని కంఠంలోనే బంధించి డేగరెక్కలు Continue Reading

Posted On :

పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు)

పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు) -కర్ణ రాజేశ్వర రాజు రంభలా మేకప్ చేసి వదులుతారు నే రంభను కాను టీ కప్పు అందించమంటారు టీ బాయ్ ను కాను ముద్దుగుమ్మలా ఒదిగి ఒదిగి కూర్చోమంటారు  నే గంగిరెద్దును కాదు తల పైకెత్తి Continue Reading

Posted On :

చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు)

చిన్నిదీపం  (‘పరివ్యాప్త’ కవితలు) -డా. సి. భవానీదేవి మార్పు అనివార్యమైనా… ఇంత అసహజమైనదా ? మనకు ఇష్టం లేకుండా మనం ప్రేమించలేనిదా ? అయితే ఈ పొలాల మీద ఇంకా ఏ పక్షులు ఎగరలేవు ఏ పాములూ.. పచ్చని చెట్లూ.. ఇక్కడ Continue Reading

Posted On :

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -డి. నాగజ్యోతిశేఖర్ నిద్ర కూడా ఓ కలే నాకు…. ఒక్కసారైనా….. పనిసూరీడు చొరబడని విశ్రాంతిచీకటిని కనుపాపల్లో నింపుకోవాలి! తుషార బిందు పరిశ్వంగానికి  మైమరచి వాలే తృణపుష్పంలా నిద్దుర స్పర్శ Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి అల్లకల్లోలమౌతున్న సాగరాల్లో మానవ వినాశనానికి జరిగే ప్రయత్నాలూ వెన్న చిలికినట్లు నీటిబిందువుల్ని పగలగొట్టే ప్రయత్నాలూ ఆవిష్కరణలు జరిగేది మొట్టమొదట ప్రశాంత సముద్రగర్భంలోనే! జలచర జీవనాన్ని విధ్వంసం చేస్తూ నీటి Continue Reading

Posted On :

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు)

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు) -ఓల్గా మార్కెట్ ఓ సమ్మోహనాస్త్రం తళుకు బెళుకు వస్తువుల భీభత్స సౌందర్యపు కౌగిళ్ళ బిగింపుల గిలిగింతల పులకింతలతో మనల్ని ఊపిరి తీసుకోనివ్వదు ఒక్కసారి అటు అడుగు వేశామా మార్కెట్ మార్ఫియా ఇంట్రావీనస్ లో ఎక్కుతుంది కొను కొను Continue Reading

Posted On :

ముందస్తు భయం( కవిత)

ముందస్తు భయం( కవిత) -సాహితి ప్రపంచానికి జ్వరమొచ్చింది. ఏ ముందుకు చావని వింత లక్షణం వణికిస్తోంది. హద్దులు లేకుండా స్వచ్ఛగా పరిసారాన్ని సోకి ప్రాణం తీసే ఓ వైరసు కు భయపడ్డ మానవాళికి చావు భయంపట్టుకుంది. జీవితంలో తొలిసారిగా బతుకు భయాన్ని Continue Reading

Posted On :

నిర్గమించిన కలలు (కవిత)

నిర్గమించిన కలలు (కవిత) -సుజాత.పి.వి.ఎల్ నిరీక్షణలో నిర్గమించి..కలలు మరచికలత నిదురలోకలవరపడుతున్న కనులు బలవంతంగా రెప్పలు వాల్చుతున్నాయి..ముళ్ళతో ముడిపడిన నా జీవితం..ఖరీదైన కలలు కనే సాహసం చేయగలదా!?సంతోషాలన్నీనీతో పాటే రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే..పెదవులపై చిరుదరహాస దివిటీని వెలిగిచడం ఎలా!?నా కళ్ళలో కన్నీటి చారికలు కనిపించకూడదన్నావు..నువ్వే కనిపించనంత దూరాన Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి దేశాలన్నిటినీ పెంపుడు జంతువుల్ని చేసి యింటిచుట్టూ కాపలాగా పెట్టుకొని తిరుగులేని నియంతృత్వ భావనతో ఆదమరచి నిశ్చింతగా పెంపుడు జంతువులకు గారడీ ఆటలు నేర్పి కాలాన్ని కొనగోట నిలిపి దానిమీద Continue Reading

Posted On :

షార్ట్ ఫిలిం (కవిత)

షార్ట్ ఫిలిం ( కవిత) -సాహితి భూమిప్పుడు చావు వాసననుకమ్మగా పీల్చుకుంటుంది. ఆకాశం, శవాల మౌన రోదననుఆశ్వాదిస్తుంది. గాలి,మనిషిని వెక్కిరిస్తూ..చోద్యం చూస్తుంది. నిప్పు,నవ్వుతూ దేహాల్నిఆవాహనం చేసుకుంటుంది. నీరు, నదుల్లో హాయిగా శవాలకుచివరి స్నానం చేయిస్తుంది. శిశిరం,శ్మశానాల్లో బతుకు ఆశల్నినిర్దాక్షిణ్యంగా రాలుస్తుంది. దినమిప్పుడు ఆర్తనాదం తో మొదలై మృత్యుఘోషతో ముగుస్తుంది. ఎవరెప్పుడు చావుగీతం Continue Reading

Posted On :
sudhamurali

కుమ్మరి పురుగు (కవిత)

కుమ్మరి పురుగు -సుధామురళి పరపరాగ సంపర్కం’నా’ లోనుంచి ‘నా’ లోలోనికి అక్కడెక్కడా….. గడ్డ కట్టించే చలుల వలయాలు లేవువేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్పఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవుమారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్పఅవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదునిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు Continue Reading

Posted On :

నివారణే ముద్దు ( కవిత)

నివారణే ముద్దు( కవిత) -జినుకల వెంకటేష్ కాంతిని కమ్మినకరిమబ్బు లాగకరోనా క్రిమిదేహాల్లో దాగివున్నది క్షణ క్షణంకరోనా కలవరంతొడిమతో సహా తుంచేస్తుందిమనోధైర్య కుసుమాన్ని పిరికితనంతోవాడిపోవడమెందుకు రాలిపోవడమెందుకుటీకా వసంతమై వచ్చిందిగాచిగురించాలి మెండుగాపుష్పించాలి నిండుగానివాళుల దాకా వద్దునివారణే ముద్దు ***** జినుకల వెంకటేష్ కవి, రచయిత. నివాసం కరీంనగర్.

Posted On :

కాసింత ఉపశమనం (కవిత)

కాసింత ఉపశమనం (కవిత) -గవిడి శ్రీనివాస్ అలసిన దేహంతో మేలుకుని ఉన్న రాత్రి తెల్లారే  రెప్పలు  వాల్చి నవ్వులు  పూసిన  తోటలో ఉపశమనం పొందుతుంది . మబ్బులు ఊగుతూ చెట్లు వేలాడుతూ పూవులు ముద్దాడుతుంటాయి . కొన్ని క్షణాలు ప్రాణాలు అలా Continue Reading

Posted On :

నానీలు (‘తపన రచయితల గ్రూప్’ నానీల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

నానీలు (‘తపన రచయితల గ్రూప్’ నానీల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -షేక్ మహమ్మద్ షఫీ కష్టపడేతత్వంకనుమరుగు !ఉచితాల కోసంజనం పరుగు!! ***** నా పేరు షేక్ మహమ్మద్ షఫీ. నేను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో Health educator(ఆరోగ్యబోధకుడు) Continue Reading

Posted On :

నిప్పు కణికలై (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

నిప్పు కణికలై (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -వాడపర్తి వెంకటరమణ న్యాయానికి నిలువెల్లా సంకెళ్ళు వేసి అన్యాయం తురగమెక్కి వికటాట్టహాసంతో విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నప్పుడు ధర్మాన్ని ధైర్యంగా గోతిలో పూడ్చేసి అధర్మం అవినీతి చెంతన Continue Reading

Posted On :

కవిత్వం ఎలా ఉండాలి? (కవిత)

కవిత్వం ఎలా ఉండాలి? -చెళ్లపిళ్ల శ్యామల కవిత్వానికి చేతులు ఉండాలిపక పక నవ్వే పాల బుగ్గలనిఎంగిలి చేసిన  కందిరీగలనితరిమి కొట్టే చేతులుండాలి కిలకిల నవ్వుల పువ్వులనికాలరాసే కాల నాగులనిఎదురించే చేతులుండాలి తలరాతని  తల్లకిందులు  చేసేతోడేళ్లని  మట్టుబెట్టే చేతులుండాలి ఆపదలో  అండగా నిలిచిఅన్యాయాన్ని   Continue Reading

Posted On :

వ్యసనం (కవిత)

వ్యసనం -డా.కాళ్ళకూరి శైలజ గుండె చప్పుడు చెవిలో వినిపిస్తుందిస్వేదం తో  దేహం తడిసిపోతుంది.ఎండిన గొంతు పెదవులను తడుముకుంటేశక్తి చాలని కండరాలువిరామం కావాలని మొర పెట్టుకుంటాయి.ఆగావా? వెనుకబాటు,కన్నుమూసి తెరిచేలోగా వందల పద ఘట్టనలుఉన్నచోట ఉండేందుకు పరుగు, పరుగు.ఏమిటీ పోటీ?ఎందుకీ పరుగు? బతుకు జూదంలో అనుబంధాలను Continue Reading

Posted On :
పి.సుష్మ

అస్థిత్వపు ఆనవాళ్ళు (కవిత)

అస్థిత్వపు ఆనవాళ్ళు -పి.సుష్మ మీరంతా వేరువేరుగా విడిపోయిండొచ్చు  ఆమె ఎప్పటిలాగే ఒక్కటిగానే ఉంది ఒంటరిగానే, ఓడుతూనే  ఉంది సమానత్వపు,అస్తిత్వపు పొరల్లో అరచేయి పిడికిలి అర్ధభాగం తేలి వర్ధిల్లాలంటూ అసలు కారణాలు పక్కకు పెట్టి నాగరికతకు నడుమ్మీద అనాగరికపు కొలతలు కొలవకు ఆకాశం, Continue Reading

Posted On :

సన్నద్ధమవండి (కవిత)

సన్నద్ధమవండి -పద్మావతి రాంభక్త ఋుతుచక్రపు నడకకుఒక దుర్మార్గపుక్రీడముళ్ళకంచై అడ్డం పడుతోందిలోపలెక్కడోరహస్యంగా పూసిననెత్తుటిపువ్వును పసిగట్టిమతపుగద్దఅమానుషంగా పొడుచుకు తింటోందిజరిగిన ఘాతుకానికితలెత్తలేనంత అవమానంతోవిరిసీ విరియని మొగ్గలముఖాలుభూమిలోకి కుంగిపోయాయిసిగ్గుతో చితికిపోయికళ్ళ నిండా పొంగుతున్న సముద్రాలనుబలవంతంగా అదిమిపెట్టుకున్నాయిమెలిపెట్టే నెప్పి కన్నాఈ దుఃఖం వాటినిమరింత పగలగొడుతోందిఆమెలంటేఈ లోకానికిఎందుకంత చులకనకొన్ని ప్రాణాలకు Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-5 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-5 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి మనిషికీ మనిషికీ మధ్య మతం కత్తులవంతెన నిర్మిస్తోంది ఆత్మీయంగా హృదయాల్ని పెనవేసుకునే స్నేహాలింగనాల్ని మర్చిపోతున్నాం మనసును మైమరిపింపజేయాల్సిన వెన్నెల రాత్రులలో సైతం యుద్ధసెగ స్నేహపరిమళాల్ని కాల్చేస్తోంది ఇకపై జీవన Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-4 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-4 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి రెక్కవిప్పని పక్షిలా తనలోకి తానే ముడుచుకొని నిద్రిస్తున్న భూమి! కలత నిద్రలోనో దొంగనిద్రలోనో అరవిచ్చిన కనురెప్పల్లోంచి తొంగిచూస్తోన్న నెలవంక కంటిపాపలో ఆకాశం మధ్య రెప్ప వాలనీయని భయం కోరలకి వేలాడుతూ Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-3 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-3 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి స్వప్నాలుకాలిన నుసిమీద హృదయ పుష్పాలు శ్రద్ధాంజలులు ప్రకటిస్తున్నాయి రేపటి వెలుగు కిరణంకోసం కూలిన సౌధాల అడుగున గుండె ఎక్కడో జారిపోయింది అరాచక శక్తుల సూక్ష్మక్రిములు జన్యువుల్ని తిని రోగాల్ని త్రేనుస్తున్నాయి Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-2 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-2 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి మానుషత్వానికీ అమానుషత్వానికీ అక్షరతేడా ఒకటి మాత్రమే ఆచరణ అనంతం సంబంధ బాంధవ్యాలను సమూలంగా సమాధిచేస్తూ సంస్కృతీ శిఖరాలను భుజాలకెత్తుకుంటూనే సంఘజీవనాన్ని అపహాస్యం చేస్తూ నేలనున్న చిరుమొలకలని విస్మరిస్తున్నారు ఆలోచనల్ని కత్తిరించేసిన Continue Reading

Posted On :

అన్నీ తానే (కవిత)

అన్నీ తానే -చందలూరి నారాయణరావు సూర్యుడు నాకు గుర్తుకు రాడు. నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడు నాకు అవసరం అనుకోను. నాకై పూసే శశి ఉంది గాలితో నాకు పనే లేదు నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టిని అడిగేది Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-1 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-1 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి బాధ సన్నటి సూదిములుకై రక్తంలో ప్రవేశించింది నరాల్ని కుట్టుకుంటూ రక్తంతోబాటుగా శరీరమంతటా ప్రవహించటం మొదలైంది శరీరంలో ఎక్కడో ఒకచోట ఉండుండి ప్రవాహమార్గంలో సున్నితమైన నరాల గోడల్ని తాకుతూ స్పందనల్ని మీటుతూ Continue Reading

Posted On :