మా శృంగేరి యాత్ర!-1

మా శృంగేరి యాత్ర!-1 -సుభాషిణి ప్రత్తిపాటి 2018 దసరా సెలవుల్లో కేవలం  మూడు రోజుల యాత్ర కు ప్రణాళిక వేసుకున్నాం. మేము అంటే మావారు, ఇద్దరు పిల్లలు, అలాగే బెంగుళూరులో ఉన్న మా మరిది, తోడికోడలు,ఇద్దరు పిల్లలు. బెంగళూరు నుంచి ఓ Continue Reading

Posted On :
subashini prathipati

కాదనదు (కవిత)

కాదనదు -సుభాషిణి ప్రత్తిపాటి వెన్నెల్లో ఇసుకతిన్నెలపై..కాళ్ళగజ్జెలతో చిందాడుతూ…చందమామతో దుప్పటి చాటుచేసుకు దొంగాటలాడుతూ…ఆకాశపందిరి క్రింద ఆదమరచి నిద్రించిన కాలమంతా…నాతోనే పయనిస్తోంది చిత్రంగా!! గడియారపు ముళ్ళతో పోటిపడిఐదోముల్లులా అటు,ఇటు తిరిగేస్తూ…ఇంటి పనులు, బయట ఉద్యోగంతో…సతమతమై పోతూ.. కూడా మనసుకళ్ళాన్ని అక్షరపు నారిగా సెలంగిస్తూ కవనశరాలనుసంధిస్తున్న వేళ Continue Reading

Posted On :
subashini prathipati

కథా మంజరి-7 మా పల్లె ఎటు పోయిందో (అవ్వారు శ్రీధర్ బాబు కథ)

కథా మంజరి-7 అవ్వారు శ్రీధర్ బాబు కథ “మా పల్లె ఎటు పోయిందో” -సుభాషిణి ప్రత్తిపాటి ****** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, Continue Reading

Posted On :
subashini prathipati

పట్టించుకోనింక!! (కవిత)

పట్టించుకోనింక!! -సుభాషిణి ప్రత్తిపాటి గుచ్చే ఎగతాళి చూపుల ముళ్ళు,పడదోసే అడుసులాంటి మాటలుఅన్నీ దాటుకుంటూ…నన్నుచేరిన గెలుపు పిలుపు నాకేం కొత్తకాదు.ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అహం,తుఫాన్ లో ఊగే ఊడలమఱ్ఱి లామహోగ్రంగా మాటలతో విరుచుకుపడ్డా..నిబ్బరంగా ఎదిగే నాపై పిడుగై కురవాలనుకున్నా…కలతల కన్నీళ్ళను కవితల్లో నింపుతూ Continue Reading

Posted On :
subashini prathipati

ఎదురుచూస్తున్నా…! (కవిత)

ఎదురుచూస్తున్నా…! -సుభాషిణి ప్రత్తిపాటి అణువై ఊపిరిపోసుకున్న క్షణాలనుంచే ఆరంభం..నేను ఆడనేమోనన్న అనుమానపు దృక్కులు,ఆ దృష్టి దోషం తగలకుండా..భావిసృష్టిని మార్చగలనని బలంగా సంకల్పించి…అవతరించాను అమ్మగా! అడుగడుగునా ఆంక్షలముళ్ళు,గుచ్చే దాహపుచూపుల రెక్కలుకత్తిరించే అనలాయుధంగా …అక్షరాన్ని ఆరాధిస్తూ ఆకాశమంత ఎదిగాను. కఱకురాతి పయనం దాటి….సహధర్మచారిణిగా సహగమించాను,ఊడలమఱ్ఱి లా పాతుకుపోయినఆ అహం Continue Reading

Posted On :