image_print

స్నేహహస్తం (కవిత)

 స్నేహహస్తం -డా.తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం ఎన్నుకున్నావో ? ఎదురొచ్చానో! శూన్యం నిండిన నా ఎదలోనికి సంపెంగల తావివై తరలివచ్చావు స్నేహ సుగంధమై పరిమళించావు. మమత కరువై బీటలు వారిన నా మనసుపై ప్రేమ జల్లువై కురిసావు ముద్ద ముద్దలో మమకారం రంగరించి Continue Reading

Posted On :

మొగ్గలు వికసించే చోటు (కవిత)

మొగ్గలు వికసించే చోటు -డి. నాగజ్యోతిశేఖర్ ఆ చోటు అనగానే వేల వర్ణాలు కలలై నన్నల్లుకుంటాయి!ఆ చోటు రాగానే వెన్నెలతీగలు వరమాలలైచుట్టుకుంటాయి! నిన్నేగా భారపు హృదయాన్నిక్కడ పాతిపెట్టాను…నిన్నేగా కన్నీటి లోయొకటితవ్వాను!ఏవీ ఆ ఆనవాళ్లు…. పూల ఋతువేదో నా వేదనల్ని అపహరించింది!వెన్నెల దీపమేదోనా నవ్వులను వెలిగించింది! గాయాలను మాన్పే అగరు పూల పరిమళమేదోఈ స్థలిలో దాగుంది!గేయాలను Continue Reading

Posted On :