image_print

గోడలు (సుభద్రాదేవి గారి కథపై సమీక్ష)

 గోడలు (సుభద్రాదేవి గారి కథపై సమీక్ష) -డా. సిహెచ్.సుశీల గోడలు… గోడలు… మనిషికి మనిషికి మధ్య గోడలు. మానవత్వానికి అడ్డుగోడలు. స్త్రీ చుట్టూ నిర్మించిన కట్టుబాట్ల గోడలు. సంప్రదాయాల పేరిట నిలిచిన బలమైన గోడలు. శీలా సుభద్రాదేవి గారు తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను  కథావస్తువుగా, కవితాంశంగా తీసుకుంటారు. నాగరికంగా ఎంతో ఎదిగాం అనుకొన్న ఈ రోజుల్లో, సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది అనుకుంటున్న ఈ రోజుల్లో – ఇంకా మూఢ విశ్వాసాల సుడిగుండంలో మనుషులు మునిగితేలుతున్న కఠినసత్యాన్ని చెప్పారీ కథలో.    […]

Continue Reading

స్వీయానుభవం జాషువా సాహిత్యం (సెప్టెంబర్ 28,జాషువా జయంతి)

స్వీయానుభవం జాషువా సాహిత్యం (సెప్టెంబర్ 28,జాషువా జయంతి) -భూతం ముత్యాలు తెలుగు సాహితీయవనికపై తనదైన ముద్రను వేసిన కవి జాషువా! సాహితీక్షేత్రంలో ఆనాడైననూ అతనికంటే ముందైననూ ఉద్దండులై పేరెన్నికగన్న కవిపుంగవులు ఎందరో. చరిత్ర ని వినుతికెక్కినవారు కొందరైతే, చరిత్రకెక్కనిగణాపాటీలు మరికొందరు చరిత్రకెక్కని చరితార్థులు ఎందరెందరో. ఒక అధమకులంలో పుట్టి విశ్వకవిగా వినుతికెక్కినవారు కొందరు వారిలో జాషువా ఒకరు. జాషువా యుక్త ప్రాయంలోనే అనేక కష్టాలను అధిగమించి దుఖాఃన్నిధిగమింగిన వాడు అయితేనేం యవ్వన దశలో సాహితీవనంలో ఓలలాడినాడు. ఇతని […]

Continue Reading

సంతకం కవయిత్రుల కవిసమ్మేళనం

సంతకం కవయిత్రుల కవిసమ్మేళనం -కొండేపూడి నిర్మల అక్షరాలు మనవే అయినపుడు  వాస్తవాలు వేరేగా ఎందుకు వుండాలి  ? ఈనెల 29 వ తేదీన సంతకం సాహిత్య వేదిక కవయిత్రుల సమ్మేళనం నిర్వహించింది . 22 మ౦ది కవయిత్రులు కవిత్వ౦ చదివారు. నాలుగైదుమ౦ది సీనియర్స్ వున్నప్పటికీ ఎక్కువశాతం యువ కవయిత్రులు వుండటం ఇందులో విశేషం .    రేణుకా అయోల ప్రారంభ పరిచయ వాక్యాలతో నడిచిన ఈ సభ లో  తూముచర్ల రాజారాం సమీక్ష చేశారు.  అతిధులుగా విచ్చేసిన పుట్టు మచ్చ బ్రాండు కవి ఖాదర్ మొహియుద్దీన్ […]

Continue Reading