నానీలు

-సుభాషిణి ప్రత్తిపాటి

1️⃣గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలను.అశ్రువుల్లా..రాల్చేస్తాయి!2️⃣కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!3️⃣కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!4️⃣కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!5️⃣మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.