ప్రమద – ఎమిలీ డికెన్సన్
ప్రమద ఎమిలీ డికెన్సన్ –సి.వి.సురేష్ తన జీవితకాలం లో చాల తక్కువ కవితలు రాసారు.ఆమె మరణానంతరమే ఆమె కవితలు వెలుగులోకి వచ్చాయి. ఈ వారం శీర్షిక కు సుప్రసిద్ధ ఆంగ్ల కవియత్రి ఎమిలీ డికేన్సన్ రాసిన ఈ చిన్ని కవిత ను అందిస్తున్నాను. మరణిస్తున్న వ్యక్తికి, తన మరణానికి ముందు ఒక దివ్యలోక స్మృతి లేదా అపశకునాలేవో కనిపించినట్లు గుర్తించి రాయడం ఈ కవిత మూలం. అదే క్రమంలో మరణానికి ముందు మనిషి ఎలా […]
Continue Reading