కాళరాత్రి- 17 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-17 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏదో పాడుబడిన పల్లెకు చేరాం. జీవమున్న ఏ ప్రాణి అక్కడ కనిపించలేదు. కుక్కల అరుపులు గూడా వినరాలేదు. కొందరు పాడుబడిన యిళ్ళలో దాక్కోవచ్చని వరుసలు వీడారు. మరో Continue Reading