కొత్త అడుగులు – 6 (రాజేశ్వరి)
కొత్త అడుగులు – 6 ఒంటరి నక్షత్రం – రాజేశ్వరి -శిలాలోలిత సిరిసిల్ల రాజేశ్వరి కవిత్వంలో అందర్నీ ఆకర్షించింది. సిరిసిల్ల ఊరిపేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. చేతులు పనిచేయని ఈమె కాలి బొటనివేలుతో కవిత్వం రాస్తోంది. అది తెలిసిన సుద్దాల అశోక్ తేజ గారు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి, 2014 సంవత్సరానికి గాను, సుద్దాల ఫౌండేషన్ పురష్కారానికి ఎంపిక చేసి సత్కరించారు. ఆమెలోని ఆత్మవిశ్వాసానికి జీవన పోరాట పరిమకు గుర్తింపుగ పుస్తక రూపంలో సుద్దాల హనుమంతు జానకమ్మ […]
Continue Reading