క్షమించు తల్లీ!

క్షమించు తల్లీ! -ఆది ఆంధ్ర తిప్పేస్వామి అమ్మా! నీ అడుగులకు ఓసారి సాగిలబడాలనుంది! చెమ్మగిల్లిన కళ్ళతో .. నీ పాదాల చెంత మోకరిల్లాలనుంది! నీదంటూ ఒకరోజుందని…గుర్తుచేసుకుని నిన్ననే ఆకాశంలో సంబరాలు చేసుకున్నాం! నీకు సాటిలేరంటూ గొప్పలు పోయాం! గుండెలో పెట్టుకుని గుడికడతామంటూ Continue Reading