చిత్రలిపి- జీవనయానం ! …..

చిత్రలిపి జీవనయానం ! -మన్నెం శారద పడుతూనేవున్నాను… అప్పడు నడక రాక..ఇప్పుడు నడవలేక! పడుతూనే వున్నాను … పసివయసులోఎంతదూరం వస్తాడో చందమామ నాతో అని ….పరుగులెత్తి పరుగులెత్తి …బారెడు తోకతోఆకాశమే హద్దుగా రంగులహంగుతోఆటలాడే గాలిపటం కోసం ఆకాశంకేసి చూస్తూ….పడుతూనేవున్నాను …పళ్ళు రాలగొట్టుకుంటూఏ చెట్టునో, Continue Reading

Posted On :

చిత్రలిపి- ఒక ఉషస్సు కోసం …..

చిత్రలిపి ఒక ఉషస్సు కోసం….. -మన్నెం శారద నిద్రపట్టని ప్రతీ జామూ నేను నీకైపదే పదే నింగి వైపు చూపులు నిగిడిస్తూనే వుంటానుచీకటి ఎంత కఠినమైనది …..!కరుగక దట్టమై పరిహసిస్తుందిఎదురు చూసినంత మాత్రాన ఎలావస్తావు ….భూమికి ఆవల నీపనిలో నీవున్నావో ….లేక Continue Reading

Posted On :

ఓ కవిత విందాం! భ్రమప్రమాదములు

ఆమె నిషేధ స్థలాలు -షాజహానా అందరి ముందు నవ్వొద్దు దేన్నయినా దాచుకోవచ్చు నవ్వెట్లా..? ఎవరికీ కనపడకుండా ఎన్ని రోజులుగానో ముఖంలో దాచిపెట్టిన దాదీమా నవ్వు.. అమాస అర్ధరాత్రి చీకటిలో పెదవుల కొమ్మలపై పూసిన నిశ్శబ్ద పూల నక్షత్రాలు.. ఇప్పటికీ ఆస్మాన్ లో Continue Reading

Posted On :