కనక నారాయణీయం-10
కనక నారాయణీయం -10 –పుట్టపర్తి నాగపద్మిని ప్రొద్దుటూరిలో, సుందరాచార్లు వీధిలో మా మాతామహులు శ్రీ ధన్నవాడ దేశికాచార్య పనిచేస్తున్న ప్రాథమిక పాఠశలలోనే పని చేస్తున్న కేశవమ్మ టీచర్ (బ్రాహ్మణేతరురాలు) మా అమ్మమ్మ శేషమ్మగారికి చాలా మంచి స్నేహితురాలట!! శేషమ్మ గారికేకష్టం వచ్చినా ఆమె తక్షణం ఆదుకునేదట!! కులం వేరైనా, గుణం బట్టి మాత్రమే ఆనాటి స్నేహాలు ఉండేవని, దీనివల్ల తెలుస్తున్నది కదా?? శేషమ్మగారికి ఎప్పుడూ ఒకటే చింత!! భర్త దేశికాచార్యులవారి తండ్రి గారు ధన్నవాడ రాఘవాచార్యులవారు కాకలు […]
Continue Reading







































































