ప్రమద -తొలి విప్లవాల అంగారవల్లి రషీద్ జహాన్
ప్రమద తొలి విప్లవాల అంగారవల్లి రషీద్ జహాన్ – జగద్ధాత్రి “నీ నుదుటపైన ఈ కొంగు చాలా అందంగా ఉంది కానీ నీవీ కొంగును ఒక పతాక చేసి ఉంటే ఇంకా బాగుండేది” అస్రరూల్ హక్ మజాజ్ ఎవరిగురించి ఈ మాటలు అనుకుంటున్నారా? అలా తన జీవితాన్నే తిరుగుబాటు బావుటాగా ఎగురవేసిన ఒక అత్యుత్తమ మహిళను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆమె డాక్టర్ రషీద్ జహాన్. జీవించినది పూర్తిగా ఐదు పదులు కూడా కాకున్నా ఐదు జన్మలకు […]
Continue Reading

















