స్వరాలాపన-6

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: ఆనందభైరవి రాగం 

ఆరో: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప స  

 అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స  

అదనపు స్వరాలు- గ3, ద1

చిత్రం: ఆనంద భైరవి (1984)

సంగీతం: రమేష్ నాయుడు

గీతరచయిత: వేటూరి

 

పిలిచిన మురళికి 

పద1పమ గసగమ 

వలచిన మువ్వకి

 పద1పమ గసగమ  

ఎదలో ఒకటే రాగం 

పద1పా గ2గ2సా గా3మా  

అది ఆనందభైరవి రాగం

పప సా*నీ2 ద2  నీ2 మ మ దా1 పా    

మురిసిన మురళికి 

పద1పమ గసగమ 

మెరిసిన మువ్వకి

పద1పమ గసగమ 

ఎదలో ప్రేమపరాగం 

పదపా గా2స గ3గా3మా  

మది ఆనందభైరవి రాగం

పప సా*నీ2 ద2  నీ2మమ నిద1నిద1పా 

1

కులికే మువ్వల అలికిడి వింటే.. 

పపపస  సససస స*గ*2రి*స* నిసనిద2

కళలే నిద్దురలేచే

పపనిద మపమగ3 గా3మా

కులికే మువ్వల అలికిడి వింటే.. 

పపపస  సససస స*గ*రి*స* నిసనిద

కళలే నిద్దురలేచే

పపనిద మపమగ3 గా3మా

మనసే మురళీ ఆలాపనలో..

పపపస  సససస స*గ*రి*స* నిసనిద

మధురానగరిగ తోచే

పానిద మపమగ3 గా3మా

యమునా నదిలా పొంగినదీ..

రి2మపా పపపా పసనిదని 

 స్వరమే వరమై సంగమమై

పనిసా ని2ద2పా మాపమ గా2ససా  

మురిసిన మురళికి.. మెరిసిన మువ్వకి

ఎదలో ప్రేమపరాగం.. మది ఆనందభైరవి రాగం

పిలిచిన మురళికి.. వలచిన మువ్వకి

ఎదలో ఒకటే రాగం.. అది ఆనందభైరవి రాగం

2

ఎవరీ గోపిక పదలయ వింటే.. ఎదలో అందియ మ్రోగే

ఎవరీ గోపిక పదలయ వింటే.. ఎదలో అందియ మ్రోగే

పదమే పదమై మదిలో వుంటే.. ప్రణయాలాపన సాగే

హృదయం లయమై పోయినదీ.. లయలే ప్రియమై జీవితమై..

మురిసిన మురళికి.. మెరిసిన మువ్వకి

ఎదలో ప్రేమపరాగం.. మది ఆనందభైరవి రాగం

పిలిచిన మురళికి.. వలచిన మువ్వకి

ఎదలో ఒకటే రాగం.. అది ఆనందభైరవి రాగం

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.