కనక నారాయణీయం-77
కనక నారాయణీయం -77 –పుట్టపర్తి నాగపద్మిని బైట వల్లంపాటి వెంకట సుబ్బయ్య నిలుచుని ఉన్నాడు. ‘నువ్వా నాయనా!రా రా! ఇంట్లో అంతా బాగున్నారా?’ ఆప్యాయంగా అడిగిందామె. ‘బాగున్నారమ్మా! అయ్యగారు ఉన్నారామ్మా ఇంట్లో?’ ‘లేరయ్యా, రామకృష్ణ సమాజంలో ఉన్నారేమో!’ ‘సరేనమ్మా! నేనక్కడికే పోతాను.’ ‘ఊరికేనా, ఏమైనా పనుందా?’ యధాలాపంగా అడిగిందామె. తాను తెచ్చిన అరటి పళ్ళ సంచీని అమ్మకు అందిస్తుంటే ‘ఎందుకయ్యా ఇవన్నీ?’ అన్నదా తల్లి. ‘పెద్దవాళ్ళ దగ్గరికి వట్టి చేతులతో పోకూడదంట, మా అమ్మ అంటూ ఉంటుంది. […]
Continue Reading




































































